జాన్ జాక్ రూసో ‘సామాజిక ఒడంబడిక’ అనువాదం – అలకనంద ప్రచురణలు – Jan, 2018

* * * రూసో 18 వ శతాబ్దంలో రాసిన సోషల్ కాంట్రాక్ట్ పుస్తకం అనువదించే అవకాశం నాకు చాలా థ్రిల్లిచ్చింది. కాలేజీ రోజుల్లో చదువుకున్న రాజనీతి శాస్త్ర పాఠాలు జ్ఞాపకానికొచ్చాయి. ‘మనిషి పుట్టుకతో స్వేచ్చాజీవి అయినా సర్వత్రా సంకెళ్ల మధ్య జీవిస్తున్నాడన్న’ రూసో ప్రతిపాదన అప్పటి సమాజాన్ని ఒక కుదుపు కుదిపింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి సూత్రాల ఆధారంగా ఏర్పడిన ఫ్రెంచి విప్లవాన్ని ఇది అమితంగా ప్రభావితం చేసింది. స్వేచ్ఛ వ్యక్తికి ప్రాణవాయువు. సమాజంలోని …

Continue reading జాన్ జాక్ రూసో ‘సామాజిక ఒడంబడిక’ అనువాదం – అలకనంద ప్రచురణలు – Jan, 2018

రాత్రి గడిచింది – అడుగు – అంతర్జాల సాహిత్య మాసపత్రిక – Dec, 2017

* * *   రాత్రి గడిచింది! దీపపు సెమ్మెల పహరాతో అలసిన అరేబియా బద్ధకంగా ఒత్తిగిల్లింది! అలలెరుగని సముద్రపు వాకిట్లో గోర్వెచ్చని స్పర్శ నగరాన్ని నిద్ర లేపింది! నీటి అంచున ఆటలాడిన ఆకాశహర్మ్యాలు అంతలో అంతర్ముఖమైపోయాయి! శతాబ్దాల విక్టోరియా టెర్మినస్ పేరు మార్చేసుకుంది, సడలని రాచదర్పం నిటారుగా నిలబడే ఉంది! నగరపు అడుగుల కింద పరుగెడుతున్న కాలం, గమ్యం చేరే తొందరలో ప్రవాహ జనం. అగమ్య గోచరమవుతున్నలయ! తోసుకొచ్చే వేలవేల ముఖాలు, తిరిగి చూసే వ్యవధి …

Continue reading రాత్రి గడిచింది – అడుగు – అంతర్జాల సాహిత్య మాసపత్రిక – Dec, 2017

తాతమ్మ పళ్లు – బిట్టు కథలు – నాలుగవ భాగం – కొత్తపల్లి కథల పుస్తకం – Jan, 2018

* * * ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. అక్కడ తాతయ్య వాళ్ళ అమ్మ- 'తాతమ్మ' కూడా ఉంది. బిట్టుకు తాతమ్మని చూస్తే ఆశ్చర్యం. మరి తాతమ్మ ఎప్పుడూ పళ్ళు తింటుంది! తాతమ్మ కబుర్లు చెబుతుంది, కానీ బిట్టుకి మటుకు ఆ కబుర్లు అన్నీ అర్థం కావు. వాడికి చాలా అనుమానాలు: 'ఆవిడ తాతయ్య దగ్గర చంటిపిల్లలా ప్రవర్తిస్తుందేమిటి? తాతయ్యకి అమ్మ కదా, అయినా అన్ని విషయాలు తాతయ్యనే అడుగుతుంది ఎందుకు? …

Continue reading తాతమ్మ పళ్లు – బిట్టు కథలు – నాలుగవ భాగం – కొత్తపల్లి కథల పుస్తకం – Jan, 2018