* * * జరిగిన కథ : ఢిల్లీ లో ఉండే బిట్టు, వాళ్ల అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. దావీదు అనే పిల్లాడు సైకిల్ రిపేరు చేసి, తాతయ్య దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు. దాంతో వాడు బిట్టుకి శత్రువైపోయాడు. కానీ అమ్మమ్మకి వాడి గురించి తెలీదు.. ఇక చదవండి, '..దావీదు”- రెండో భాగం. "ఆ రోజు తాతయ్యతో వీడు ఎట్లా మాట్లాడాడో తెలుసా, నీకు అసలు?" అని అమ్మమ్మని కోపంగా అడుగుదామనుకు-న్నాడు బిట్టూ. కానీ 'ఎవరి …
Month: December 2017
నేను లేని ప్రపంచం – ఈమాట వెబ్ మ్యాగజైన్ – Dec, 2017
* * * ఆమె గడుసైనది! తన పనిని ఎక్కడున్నా ఏ పరిస్థితిలోనైనా నెరవేర్చుకోగల సమర్థురాలు! అలాటి సమర్థత నేనెవరిలోనూ చూడలేదు, నిజం! ఈమధ్య తరచుగా ఇక్కడిక్కడే తిరుగుతోంది అసలు ఇక్కడేమిటి అక్కడేమిటి అన్నిచోట్లకీ వెళుతుంది! ఏవేళలోనైనా వెళ్తుంది! నేను గమనించలేదనుకుంటోంది! వాకిట్లోనూ వంటింటి గుమ్మంలోనూ డాబా మీద పిట్టగోడ దగ్గర ఆరుబయట ఆకాశం క్రింద పడకగది కిటికీ ప్రక్కన, సరేసరి. ఉదయపు నిశ్శబ్దంలో కాఫీకప్పుతో కూర్చుంటే… డైనింగ్ టేబిల్ అంచున నిలబడి నన్నే చూస్తున్నట్లుంటుంది! నా …
Continue reading నేను లేని ప్రపంచం – ఈమాట వెబ్ మ్యాగజైన్ – Dec, 2017