* * *భారతదేశం లోని వైవిధ్యాన్ని కళ్లారా చూసేందుకు తరచూ వివిధ ప్రాంతాలకు ప్రయాణమవుతూనే ఉన్నాం. నైసిర్గక స్థితిగతులు, ఉష్ణోగ్రతలు, భాష, భోజనం, దుస్తులూ ఇలా ఎన్ని వైరుధ్యాలున్నా, దేశంలో ఎక్కడైనా మన భారతీయత కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఎవరిని చూసినా మనకు పరిచయం ఉన్నట్టే ఒక దగ్గరితనం అనిపిస్తుంటుంది. ఒడిషా మన ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్నాకూడా ఇన్నాళ్లూ చూడనేలేదు. ఒడిషా అంటే బంగాళాఖాతం ఒడ్డున ఉన్న చిన్నరాష్ట్రం, తరచూ తుఫానులకి ఒణుకుతో కష్ట, నష్టాలకు గురవుతున్న …
Continue reading ఒడిషా రాష్ట్రం మూడురోజుల్లో…చూడవలసింది చాలా ఉంది!