అదిగో ద్వారక – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Sept, 2020

* * *                                   అదిగో ద్వారక                                                డా. చింతకింది శ్రీనివాసరావు                                  తమ పాలనలో ఉన్న ప్రజలని ఎక్కువ తక్కువ వర్గాలుగా విభజించి, ఆ విభజన బలంతో అదే ప్రజలమీద పెత్తనం చేసే స్వార్థపరులైన అధికారవర్గం, ఆ విభజన వెనుక ఉన్న అసలు తత్త్వం తెలియక తమ అనైక్యతల మధ్య నలుగుతూనే, ఆ అధికారం కింద సతమతమయే ప్రజలు...                                    ఇదేకదా వర్తమాన ప్రపంచంలో ఎక్కడ చూసినా జరుగుతున్నది. అయితే ఈ వర్తమానానికి పునాదిగా …

Continue reading అదిగో ద్వారక – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Sept, 2020

మరల సేద్యానికి – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Aug, 2020

* * * ‘మరల సేద్యానికి’ నవల కన్నడంలో శ్రీ శివరాం కారంత్ 1941 లో ‘మరళి మణ్ణిగె’ పేరుతో రాసారు. శివరాం కారంత్ భారతదేశపు అగ్రశ్రేణి రచయితల్లో ఒకరు. ఆయన సాహిత్యంతో పాటు యక్షగానకళ ఉధ్ధరణకు, వితంతు పునర్వివాహాలకు, పర్యావరణ సంరక్షణకు ఉద్యమాలను నడిపారు. నవలలు, నాటికలు, పిల్లల సాహిత్యం విస్తృతంగా రాసారు. వీరికి సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, అనేక విశ్వవిద్యాలయాల డాక్టరేట్లు, పద్మభూషణ్ అవార్డ్, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ వంటి …

Continue reading మరల సేద్యానికి – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Aug, 2020