రండి, కుటుంబ గౌరవాలు కాపాడుకుందాం! – చైతన్య మానవి, ఐద్వా – Nov, 2017

                       * * *                         కుటుంబం అంటేనే ఒక ‘గౌరవవాచకం’ అయిపోయిందిప్పుడు ! జీవించేందుకున్న పరిస్థితులన్నీ కుటుంబాల విచ్ఛిన్నతకి పనిచేస్తుంటే, కుటుంబం ‘గౌరవవాచకం’ కాక ఇంకేమవుతుంది? అంతేకాదు, కుటుంబానికి తనదైన ‘స్వంత గౌరవం’ అనే అదనపు హోదా కూడా తోడైందిప్పుడు ! ఈ గౌరవాలూ, హోదాలు గురించి …

Continue reading రండి, కుటుంబ గౌరవాలు కాపాడుకుందాం! – చైతన్య మానవి, ఐద్వా – Nov, 2017

అమ్మమ్మ ఊళ్లో దావీదు – బిట్టు కథలు – రెండో భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Nov, 2017

* * * ఆంధ్రలో ఉండే అమ్మమ్మ ఊరికి ప్రయాణమయ్యాడు బిట్టూ, అమ్మ సునందతోపాటు. మూడేళ్లైంది, వాడు అమ్మమ్మ ఊరికి రాక! అందుకని ఈ సారి వాళ్లకి ఇంకెక్కడికీ వెళ్ళే పని లేదు: అమ్మమ్మ ఊరొక్కటే. అమ్మమ్మ వాళ్ల ఊరు పేరు పోరంకి. ఊరు చిన్నదే, ఐనా పట్టణానికి బాగా దగ్గర. అందుకే అక్కడ పల్లె అందాలూ కనిపిస్తాయి; పట్టణ సౌకర్యాలూ ఉంటాయి: రెండు ప్రపంచాలన్నమాట. అమ్మమ్మ, తాతయ్య కాకుండా ఆ ఇంట్లో తాతమ్మ కూడా ఉంటుంది. …

Continue reading అమ్మమ్మ ఊళ్లో దావీదు – బిట్టు కథలు – రెండో భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Nov, 2017

సముద్రం – వాకిలి సాహిత్య పత్రిక Nov, 2017

* * * నిన్ను చూడాలని వస్తూ సముద్రాన్ని యథాలాపంగా దాటేసేను. అనంతమైనది కదా, నా నిర్లక్ష్యాన్ని నిబ్బరంగా దాచుకుంది. బొమ్మల దుకాణం ముందు మోకరిల్లిన బాల్యంలా ఈ గుండె నీ సమక్షాన్ని శ్వాసిస్తోంది! మన మధ్య దూరాలూ, కాలాలూ కనుమరుగవుతూ సాగిపోయినపుడు సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్ర రాసులూ ఇట్టే కరిగి పోయాయి. కరిగిన ఒక్కో క్షణం ఒక్కో జ్ఞాపకమై బరువెక్కుతుంటే భుజాల్ని విల్లులా వంచి తిరుగు ప్రయాణమయ్యాను! శూన్య హస్తంలా నిలబడిన ఆకాశం స్థితప్రజ్ఞతను ఎప్పుడో నేర్చుకుంది. …

Continue reading సముద్రం – వాకిలి సాహిత్య పత్రిక Nov, 2017