బిట్టు-మట్టివాసన నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు కదా, చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఇక ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి. 'వాళ్ళు చదువుకోవాలి' అని వీరబాబు కోరిక. ఇక చదవండి..రచన: శ్రీమతి అనురాధ నాదెళ్ళ, పోరంకి, విజయవాడ. * * * మొదటి రోజు దావీదు అయిష్టంగానే వచ్చాడు. వాడు వీరబాబుతో చెప్పాడుట, ‘నేను సైకిల్ …
Continue reading బిట్టు-మట్టివాసన – ఐదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Feb, 2018