* * * ఆంధ్ర ప్రదేశ్ లో కోనసీమ ప్రాంతం ప్రకృతి అందాలకి పేరు పెట్టిందని మనందరికీ తెలిసున్నదే. ఏప్రిల్ నెలలో మహారాష్ట్రలో స్థిరపడిన స్నేహితులు విజయవాడ వచ్చి ఆంధ్ర లో అందమైన, ప్రత్యేకమైన ప్రాంతాన్ని వీలైతే పంచారామాల్లాటి యాత్రని చేయించమని అడిగినపుడు 'దిండి' రిసార్ట్ మనసులో మెదిలింది. ఎన్నాళ్లుగానో చూడాలనుకుంటున్న ఈ రిసార్ట్ ని చూబించాలని బయలుదేరేం. అయితే ఈ ప్రాంతాలు క్రొత్తేమీ కాకపోయినా మా వాళ్లకి చూబించి, రెండు రోజుల పాటు ఆ భూతల …
Month: December 2016
సూర్యలంక బీచ్ రిసార్ట్ – గుంటూరు జిల్లా
* * * విజయవాడ నుంచి దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలో బాపట్ల మండలంలో సూర్యలంక బీచ్ గురించి తెలుసుకుందామని బయలుదేరేం. దాదాపు రెండున్నర గంటల్లో సూర్యలంక బీచ్ ఒడ్డున ఉన్న హరిత రిసార్ట్ చేరుకున్నాం. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖవారిది. విశాలమైన ఆవరణలో బోలెడంత పార్కింగ్ ఏరియా ఉంది. వీకెండ్ కి చుట్టు ప్రక్కల ఉన్న కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు వస్తుంటారని అర్థం అయింది. ఇక్కడ ఎ.సి. మరియు నాన్ …