కట్టుకుపోతానే – మాలిక పత్రిక – Jul, 2017

* * * దీర్ఘ తపస్సులో ఉన్న కోటేశ్వర్రావుకి హఠాత్తుగా చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు తెలిసింది. ఎక్కడినుంచో చల్లని, సువాసనలు వెదజల్లే గాలులు అతని శరీరాన్ని తాకాయి. తన తపస్సు ఫలించి దేవుడు స్వర్గంలోంచి దిగి వస్తున్నట్టున్నాడు. ఇంతలో చెవులకింపైన స్వరం ఒకటి వినిపించి కళ్లు తెరిచాడు. ‘చెప్పు కోటీ, నీకేంకావాలో’ ఎదురుగా కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్న దేవుణ్ణి చూసి, ఒక్కసారిగా ఆనందబాష్పాలుతో నమస్కరించాడు కోటేశ్వర్రావు. ‘స్వామీ, నేను నగరంలో ఉన్న ధనవంతుల్లో ఒకణ్ణని నీకు తెలుసు కదా,’ అన్నాడు కోటీ తను చెప్పదలచుకున్న దానికి …

Continue reading కట్టుకుపోతానే – మాలిక పత్రిక – Jul, 2017