* * * సంపాదకత్వంః కుప్పిలి పద్మ సమాజంలో అర్థభాగం స్త్రీలదే అయినా ఆమె పట్ల ప్రపంచం చూసే చూపులో ఏదో తేడా ఉంటూనే ఉంది. ఇదొక సంప్రదాయంగా వస్తోంది. చదువుకుని, అన్ని రంగాల్లోకి విజయవంతంగా అడుగులేస్తున్న స్త్రీ ఎదుర్కోవలసిన సవాళ్లు మరిన్ని తయారవుతున్నాయి. అయినా నడక మానలేదు. తానేమిటో నిరూపించుకుంటూనే ఉంది. ఆమె సమస్యలకు, అవమానాలకు, అవహేళనలకు ఒక రంగం, ఒక వర్గం, ఒక ప్రాంతం అంటూ పరిధులు లేవు. ఇలాటి …
Continue reading “#మీ టూ” కథలు – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Apr. 2022