* * * బిట్టు- కవిత్వం బిట్టు వాళ్లు ఢిల్లీలో ఉంటారు. వాడికి తొమ్మిదేళ్ళు. వాళ్ళ అమ్మ సునంద ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంది; నాన్న శివ బ్యాంకులో. బిట్టు మరీ పసివాడుగా ఉన్నప్పుడంతా వాడి అమ్మమ్మ, నానమ్మ వంతులు వేసుకుని వచ్చి ఉండేవాళ్ళు. కాస్త ఊహ తెలిసాక వాణ్ణి 'క్రెష్' లో అలవాటు చేసేరు అమ్మానాన్నలు. "తీరికలేని ఉద్యోగాలలో పడి, పిల్లవాణ్ని సరిగా పెంచుకోలేక పోతున్నామేమో" అని ఒక్కోసారి బాధ పడుతుంటారు వాళ్ళు. …
Continue reading బిట్టు- కవిత్వం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Sep, 2017