కిటికీ పక్క ఆకాశం – ఈమాట Jun, 2017

* * * ఈ కిటికీ పక్క ఆకాశం ఇన్నాళ్లూ నాదే! ఆకాశం మిద్దె క్రింద అడవిలాటి ఆకుపచ్చకి మెలకువతో ఉన్న నా క్షణాలన్నీ ఇచ్చేసేను నిజం చెప్పేస్తున్నా ఇటుగా ఒంగిన ఆకాశంతో ఎప్పుడో ప్రేమలో పడ్డాను. ఆ మూలగా గడ్డి చెదిరిన పాకలో రెండు ఆవులు విలాసంగా మేస్తున్నాయి, అరమూత కళ్లతో ఆకాశాన్ని చూస్తూ ఆనక నెమరేస్తున్నాయి. ఎవరెవరో వచ్చారు, ఏవో కొలతలు వేశారు! ఇసుక లారీలొచ్చాయి ఇనుప చువ్వలొచ్చాయి మోడువారిన చెట్లొచ్చాయి. కరకరమంటూ కంకర …

Continue reading కిటికీ పక్క ఆకాశం – ఈమాట Jun, 2017