* * * యాత్ర! ఎంత బావుందీ పదం! మనం ఉన్న పరిసరాలను దాటి కొద్దిపాటి దూరంలోనో, ఇంకాస్త దూరంలోనో ఉన్న ఒక కొత్త ప్రదేశాన్ని చూసేందుకు ఉద్యుక్తులమైనప్ప్పుడు మనసు కుదురుగా ఉంటుందా? ఉండదు. నిలవనీయదు. నిద్రపోనీయదు. అక్కడేదో మనకోసమే ఎదురుచూస్తూ ఉందన్న ఆలోచన! ఓహ్… యాత్ర మనలో ఒక కొత్త తెలివిడిని, ఒక సంతోషాన్ని, ఒక అస్థిమితం చేసే చురుకునీ, ఒక అంతు తెలియని ఉద్వేగాన్ని, సాయంకాలం సూర్యుడు పశ్చిమానికి ఒరుగుతున్నప్పుడు తోచే …
Continue reading ప్రకృతి ఒడిలో ఒక యాత్రా గీతిక – సంచిక వెబ్ వార పత్రిక, 9th Jan. 2022