* * * డిసెంబరు నెల ఆఖరి రోజులు. దిల్లీ చలి గట్టిగానే ఉంది. స్వెట్టర్లు వగైరాలన్నీ మంచి వాడకంలో ఉన్నాయి. తెల్లవారితే హరిద్వార్, రిషికేశ్ ప్రయాణం పెట్టుకున్నాను. స్కూలు సెలవులు. ఇంట్లో చేసేదేమీ లేదు, నాలుగు నెలలుగా ఎందుకో హరిద్వార్ వైపు మళ్లింది మనసు. మధ్య మధ్య సెలవులు రాకపోలేదు. మురళికి తీరిక లేని ఉద్యోగం. ఆదివారం ఒక్కరోజు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వద్దాం అంటే వినడు. బాస్‌కి ఇష్టం ఉండదు, సిటీ దాటి వెళితే… …
Continue reading దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2019