వర్షగీతి – సహరి సమగ్ర అంతర్జాల వారపత్రిక, 17th Dec.2021

* * * మాదొక ఆకుపచ్చని సమూహం! అవును, అరణ్యమనే అనండి! నిటారుగా నిలబడి ఆకాశపు అంచులకు పహరా కాస్తుంటాం, అయినా, మట్టి పొత్తిళ్లలో పసిపాపలమై ఒదిగిపోతాం! మా గుండెల్లోంచి గుండెల్లోకి శ్వాసని నింపుతుంటాం! నిరంతరం హర్షాతిరేకంతో ఆనంద నృత్యం చేస్తుంటాం! మా ఒడిలోకి చేరే కువకువల్ని మనసారా పొదువుకుంటాం. ఇన్నింటి మధ్యా, ఋతువుల్ని లెక్కెట్టుకుంటూనే ఉంటాం. ఇష్టమైన ఋతువొకటుంది! పరిమళమై వెల్లువెత్తే ఋతువు! కాపుకాచి, ఆషాఢపు అల్లరి మబ్బుల్ని తేలిగ్గా తరిమికొడతాం. కాటుక సింగారంతో మరింత …

Continue reading వర్షగీతి – సహరి సమగ్ర అంతర్జాల వారపత్రిక, 17th Dec.2021

జీవన ప్రభాతం-కరుణకుమార కథలు – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Dec. 2021

* * *                                                                      ఈ నెల మనం మాట్లాడుకోబోతున్నది సమాజంలో తరతరాలుగా దోపిడీకి గురవుతున్న నిరుపేదల, నిస్సహాయుల గురించిన కథల పుస్తకం గురించి. ఎవరికీ అక్కరలేని, ఎవరికీ పట్టని వీరి జీవితాల్లోకి తొంగిచూసి వారిపట్ల సహానుభూతితో, అవగాహనతో రాయబడినవీ కథలు. ‘’కరుణకుమార’’ పేరుతో కీ.శే. కందుకూరి అనంతంగారు దాదాపు డెభ్భై, ఎనభై సంవత్సరాల క్రితం రాసిన కథల సంపుటి ఈ ‘’కరుణకుమార కథలు’’. ఇందులో కథా వస్తువు ఇప్పటికీ సమాజంలో ఉన్నదే. గ్రామాల్లోని క్రింది …

Continue reading జీవన ప్రభాతం-కరుణకుమార కథలు – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Dec. 2021