ఒక హిజ్రా ఆత్మకథ – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Nov, 2020, ప్రతిలిపి సమీక్షణం పోటీలో ప్రథమ బహుమతి పొందిన సమీక్ష, Mar.2021

ద్వైతాద్వైతం

* * *

నిజం చెప్తున్నా ,ఒక హిజ్రా ఆత్మకథ – ఎ. రేవతి, తెలుగుః పి. సత్యవతి

“మనం తరచుగా హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే సమాజపు అంచులలో బతికేవారికి ఈ హక్కులు అందుబాటులో ఉన్నాయా?” అంటూ ఆత్మకథ చెబుతున్న ఎ. రేవతి తన ముందుమాటలో సూటిగా అడిగారు.

ఎంతో నిజాయితీగా తను పడిన శారీరక, మానసిక అవమానాలను, బాధలను, తనలాటివారు ఎదుర్కొంటున్న వివక్షను కళ్లకు కట్టినట్టు రాసిన రేవతి అభినందనీయురాలు. ఆమె పూనుకోకపోతే వారి జీవితాల్లో ఉన్నదారుణమైన హింస, దుఃఖం బయటి ప్రపంచానికి తెలిసే వీలూ లేదు. అర్థంచేసుకునేందుకు ఎవరైనా ప్రయత్నించే అవకాశమూ చాలా తక్కువగా ఉండి ఉండేది.

రేవతి తమిళంలో రాసిన “ఉనర్వుమ్ ఉరువమమ్” అన్నతన ఆత్మకథను ఇంగ్లీషులోకి వి.గీత అనువదించారు. వారిని, ఈ పుస్తకాన్ని తెలుగులో అతి సరళంగా అనువదించిన పి.సత్యవతి గారిని, అందుబాటులోకి తెచ్చిన పెంగ్విన్ ప్రచురణలను అభినందించాలి. ఈ అనువాదానికిగాను సత్యవతిగారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది.

సమాజపు అంచులలో బతకవలసి రావటానికి కారణం కులం, మతం, లింగం, లైంగికత, ధనం అంటూ అనేక కారణాలున్నాయి మన వ్యవస్థలో. ఇవి అనుభవించే వారికే తెలుస్తాయి. దానికంతకూ కారణం అయిన చుట్టూఉన్న సమాజానికి దానిని అర్థం చేసుకునే అవసరం, తీరికా కూడా లేవు. ఒక ఇంట్లో అబ్బాయో, అమ్మాయో పుట్టినప్పుడు సంబరం చేసుకుంటుంది కుటుంబమంతా. అదే బిడ్డ అబ్బాయిగానో, అమ్మాయిగానో కాక తనకే…

View original post 2,721 more words

Karuna Teacher’s Solution – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Mar. 2021

* * * Original : Nadella Anuradha Translation: Banda Srinivasarao “Amma, you seem to be still annoyed with me. Once you listen to my story, you will rush to my hamlet to meet me and my children.” When I came here on transfer, I was surprised to see the children of this Government school. They all …

Continue reading Karuna Teacher’s Solution – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Mar. 2021

Nandu – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, April. 2021

* * * Original : Nadella Anuradha Translation : Banda Srinivasarao The other day, I couldn’t hold my irritation when Nandu skipped his homework. Reasons for my irritation were two-fold. First – a good student like Nandu, for whatever reason, started taking his studies lightly. Second – a disturbing possibility of my own inability to …

Continue reading Nandu – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, April. 2021

Repayment – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Feb. 2021

* * * Original : Nadella Anuradha Translation: Banda Srinivasarao Around thirty students used to attend the classes during the first few weeks of my voluntary teaching in the hamlet. On one such session, I was trying to explain subtractions and the method of borrowing. “Ma’am, what is meant by borrowing?” six-year old Vinnie queried. …

Continue reading Repayment – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Feb. 2021

Beautician – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, May. 2021

* * * Telugu Original : Nadella Anuradha                                                                                                                                                                                Translation        : Banda Srinivasarao The other day, I scolded Ashok, when his mischiefs were unabated. Malati, who sits next to him, complained that he often plays pranks on her and even hides her text books. I used to condone his pranks since I know that he …

Continue reading Beautician – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, May. 2021

Amidst the Violent Crowd – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Dec. 2020

* * * English Translation by Srinivas Banda I was heading home after teaching the evening class in the hamlet. Streetlights were lit, making the night darker, except for the feeble light from the huts flanking the street spilt on to it. My torch was helping me to find the way, which I was quickly …

Continue reading Amidst the Violent Crowd – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Dec. 2020

గోరాతో నా జీవితం – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక May, 2021

* * *                                 రచనః సరస్వతి గోరా ప్రముఖ సంఘ సంస్కర్త, హేతువాది, నాస్తికవాద నాయకుడు శ్రీ గోరా (గోపరాజు రామచంద్రరావు) గారి భార్య శ్రీమతి సరస్వతి గోరా తన జీవనయానం గురించి రాసుకున్న పుస్తకం ‘’గోరాతో నా జీవితం.’’ మతపరంగా, విద్య పరంగా, సంప్రదాయాల పరంగా సంఘంలో ఆరోగ్యకరమైన మార్పులను తీసుకు వచ్చేందుకు కృషి చేసిన భర్త ఆలోచనలను అర్థం చేసుకుని, అనుసరించి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి సరస్వతీగోరా గారు. ఆమె ఎనభైయ్యవ …

Continue reading గోరాతో నా జీవితం – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక May, 2021