* * * ప్రతిభాభారతి వాళ్ల ఇల్లు నేను క్లాసుకొచ్చేదారిలోనే ఉంటుంది. సరిగ్గా నేను బస్సు దిగి వచ్చే సమయానికి రోజూ నవ్వుముఖంతో, చంకన చిన్నతమ్ముడితో ఎదురయ్యేది. స్కూల్లో చదువుకుంటున్న పిల్లే. కిటికీ దగ్గర నుంచుని సాయంత్రం నా క్లాసులో జరిగేదంతా చూస్తుండేది. ఒక్కోసారి గుమ్మంలోకొచ్చి కూర్చునేది. ఇంతలో తల్లి పిలుపుకి పరుగెత్తి వెళ్లిపోయేది. ఆమె పెద్ద తమ్ముడు ప్రైవేటు స్కూల్లో చదువుతాడని, హోమ్ వర్క్ స్కూల్లో చేయించేస్తారని తెలిసింది. తనతో చదివే పిల్లలు చెబుతుండేవారు, “క్లాసులో …
Continue reading కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020