Devayya Sir – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Jul. 2021

* * * Original      : Nadella Anuradha Translation: Srinivas Banda My teaching classes were running fine. Quite unusually, attendance has started increasing. Children began to bring their friends from the neighbourhood along with them.  That boosted my level of confidence! Almost everyday, I meet Devayya sir. Either on my way to class or while returning …

Continue reading Devayya Sir – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Jul. 2021

బెనారస్ లో ఒక సాయంకాలం – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jul. 2021

* * *                                                                        రొటీన్ లోంచి కాస్త మార్పు తెచ్చుకుని, జీవితం పట్ల మళ్లీ ఉత్సాహం కలిగించుకుందుకు దేశం నలుమూలలకీ వెళ్లి రకరకాల అనుభవాల్ని మూటగట్టుకుని తెచ్చుకోవటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు వారం రోజులుగా ఈ అమృతయాత్రలో ఉన్నాను. చిన్ననాడు భూగోళ పాఠాల్లో చదువుకుని, చూడాలని కలలుగన్న ప్రాంతం ఇది. వచ్చివెళ్లిన అనుభవం, మళ్లీ వచ్చివెళ్లిన జ్ఞాపకమూ ఉన్నా మరోసారి వెళ్దామంటూ మనసు మారాం చేస్తూనే ఉంటుంది. తీరని దాహంలా తయారైంది ఈ ప్రాంతం పట్ల …

Continue reading బెనారస్ లో ఒక సాయంకాలం – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jul. 2021

అడవి తల్లి, సి.కె. జాను అసంపూర్తి ఆత్మకథ – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jul. 2021

                                                      * * * మళయాళీ మూలంః భాస్కరన్ ఆంగ్లానువాదంః ఎన్. రవిశంకర్ తెలుగు అనువాదంః పి. సత్యవతి                                       ఇదొక అసాధారణమైన కథ. నిరక్ష్యరాస్యురాలైన ఒక ఆదివాసీ మహిళ తన ప్రజల కోసం ధైర్యంగా చేస్తున్న పోరాటం ఈ ఆత్మకథ. సి.కె. జాను ఈ కథానాయకురాలు.                                      ఈ పుస్తకం ముందుమాటలో రచయిత రవిశంకర్ చెప్పినట్లుగా జాను పుట్టి, పెరిగిన రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోని పది ఉత్తమ సందర్శనీయ స్థలాలలో ఒకటిగా చెప్పుకునే కేరళలో …

Continue reading అడవి తల్లి, సి.కె. జాను అసంపూర్తి ఆత్మకథ – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jul. 2021

అస్తిత్వపు ఆనవాళ్లు – ఈమాట వెబ్ మ్యాగజైన్, Jul.2021

* * * “అమ్మా, నేను మతం మారిపోతాను.” భోజనం ముగించి లేస్తూ అన్న నవ్య మాటలకి ఉలిక్కిపడ్డాను. పదోక్లాసు పరీక్షలు రాయబోతున్న నవ్య చాలా విషయాలు సులువుగానే అర్థం చేసుకుంటుంది. నా సమాధానానికి ఎదురుచూడలేదు. తన నిర్ణయం చెప్పి గదిలోకి వెళ్లిపోయింది. బోర్డ్ ఎగ్జామ్స్ నాలుగురోజుల్లోకి వచ్చాయి. తన చదువు గురించిన దిగుల్లేదు కానీ అకస్మాత్తుగా ఈ ప్రస్తావనే కాస్త ఆశ్చర్యం కలిగించింది. వాళ్ల నాన్న ఉన్నా ఇలాగే చెబుతుంది ఏ విషయమైనా. నవ్య అలాగే …

Continue reading అస్తిత్వపు ఆనవాళ్లు – ఈమాట వెబ్ మ్యాగజైన్, Jul.2021