* * * మనం బడిలో పాఠాలు నేర్చుకుంటాం కదూ. బడి బయట కూడా పాఠాలు నేర్చుకుంటాం. కాకపోతే బడిలో మనకు తెలిసి పాఠాలు నేర్చుకుంటాం. నిజం! బడి బయట నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలు. వీటిని బడిలో నేర్పరు. మన జీవితాన్ని అందంగా, బయట ప్రపంచానికి, మనకి కూడా ఉపయోగకరంగా మలచుకోవాలంటే ఈ పాఠాలు అవసరం. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మనకి ఎన్నెన్నో పాఠాలు నేర్పుతూనే ఉంటాయి . ఒక …
Tag: #2019
బడి బయటి పాఠాలు, మూడవ ఎపిసోడ్ – సంపూర్ణ – కస్తూరి బాలికల ద్వైమాసిక విద్యా పత్రిక, Mar – Apr, 2019 – ఆడియో కథ
* * * మనం బడిలో పాఠాలు నేర్చుకుంటాం కదూ. బడి బయట కూడా పాఠాలు నేర్చుకుంటాం. కాకపోతే బడిలో మనకు తెలిసి పాఠాలు నేర్చుకుంటాం. నిజం! బడి బయట నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలు. వీటిని బడిలో నేర్పరు. మన జీవితాన్ని అందంగా, బయట ప్రపంచానికి, మనకి కూడా ఉపయోగకరంగా మలచుకోవాలంటే ఈ పాఠాలు అవసరం. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మనకి ఎన్నెన్నో పాఠాలు నేర్పుతూనే ఉంటాయి . ఒక …
దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… ఆడియో (ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2019)
* * * మన విశ్వాసాలకు అనుగుణంగా జీవిస్తూ, మనం పాటించే జీవిత విలువలు ఉదాత్తమైనవి అనుకుంటాము. ఎదుటివారి విశ్వాసాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకుండానే ప్రశ్నిస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం. కానీ ఎవరికి వారు తమ విశ్వాసాలకు నిబద్ధులై జీవిస్తున్నారు అన్న వాస్తవం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మన హృదయాన్ని మరింత విశాలం చేసుకోవటం జరుగుతుంది. గడచిన వేసవిలో నా అమెరికా యాత్రలో పరిచయమైన సిడ్నీ, స్టీవ్ నిజంగానే నన్ను కొంత ప్రభావితంచేశారు. వాళ్లకి భారతీయత, …
Continue reading దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… ఆడియో (ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2019)