* * * పురుషులకి ఉన్న అవకాశాలతో పోల్చటానికి ఒకప్పుడు వీలు లేకపోయినా, స్త్రీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ప్రవేశించి ప్రతిభని చూపిస్తోంది. అయితే పురుషుడికి ప్రతిబంధకం అవని పెళ్లి స్త్రీకి ఎందుకు అవుతోంది? మన చుట్టూ నిత్యం ఎదురవుతున్న అనుభవాలు ప్రతిబంధకం అవుతోందన్న విషయాన్ని స్పష్టంగా చెపుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితం రాసిన ఈ కథ "సరిపడని సూత్రాలు" ఇప్పటికీ మనకు అన్వయించుకునేలా ఉందని అనిపిస్తోంది. ఆలోచించండి! https://www.youtube.com/watch?v=Qb5yLKgd1bw&list=PLFu54JfDIyHq-IVXlW9jDz2cQ0plII9dM&index=6 * * *