* * * Continued from Part V ఈ రాజభవంతులు, కోటలు చూస్తున్నంతసేపూ మనవికాని జీవితాలని ,ఎప్పుడో ఈ భూమిమీద జరిగిన కథలని చూస్తూ మరొక లోకంలోకి వెళ్లిపోతాం. చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పాఠాలు, మనం విన్న రాచరికపు కథలు అప్రయత్నంగానే కళ్లముందుకొస్తాయి. అక్కడ తిరుగుతున్న సమయంలో తెలుగు సినిమా దివంగత నటుడు రాజబాబు తీసిన ‘ ఎవరికి వారే యమునాతీరే' సినిమాలో పాడిన పాట, ఆ పంక్తులు జ్ఞాపకంవచ్చాయి...... "రాజ్యాలను ఏలినారు వేలవేల రాజులు, చివరికెవరు ఉంచినారు కులసతులకు …
Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part VI