అమృత సరస్సు, దలైలామా తో పాటు టిబెటన్లు నడయాడే ధర్మశాల యాత్ర – March, 2017 – Part II

* * * అమృతసర్ నుండి రోడ్డు దారిలో ఒక వెహికల్ తీసుకుని హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ధర్మశాలకు బయలుదేరాం. ఇది 200 కిలోమీటర్ల దూరం. నాలుగైదు గంటల ప్రయాణం బావుంటుంది. నేషనల్ హైవే 54, 154 మీదుగా ప్రయాణం చేశాం. 1971 సంవత్సరంలో భారతదేశపు 18 వరాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది. భారత దేశ పటంలో పశ్చిమ హిమాలయ శ్రేణుల్లో దౌలధర్ పర్వత పాదాల చెంత ఉన్నచిన్నరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. దీనికి ఉత్తరంగా జమ్ము, …

Continue reading అమృత సరస్సు, దలైలామా తో పాటు టిబెటన్లు నడయాడే ధర్మశాల యాత్ర – March, 2017 – Part II

అమృత సరస్సు, దలైలామా తో పాటు టిబెటన్లు నడయాడే ధర్మశాల యాత్ర – March, 2017 – Part I

* * * ఈ సంవత్సరం కూడా ఎటైనా వెళ్లి రావాలని, ఏదైనా క్రొత్త ప్రదేశం చూడాలని ప్రయాణం పెట్టుకున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నధర్మశాల చూడాలని ఆశ. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాజధానికి దలైలామా వచ్చి వెళ్లారు. మా ఆశ మరింత బలపడింది. అంత దూరం వెళ్తున్నాం కదా మరోసారి అమృతసర్ కూడా చూద్దామని ముందుగా అక్కడకి బయలుదేరేం. విజయవాడ నుంచి దిల్లీ వరకూ పొద్దున్న 9 గంటల ఫ్లైట్ పట్టుకుని దిల్లీ చేరేసరికి 11.30 …

Continue reading అమృత సరస్సు, దలైలామా తో పాటు టిబెటన్లు నడయాడే ధర్మశాల యాత్ర – March, 2017 – Part I

ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part III

* * * Continued from Part II కేరళలో ఉండేదన్న మాతృస్వామ్య వ్యవస్థ గురించిన వివరాలు తెలుసుకోవాలన్నకోరిక కేరళలో కాలు పెట్టినప్పటినుండి నన్ను వెంటాడుతూనే ఉంది. మేము దిల్లీలో ఉన్న రోజుల్లో సాయంత్రపు నడక కోసం ప్రక్కనే ఉన్న పార్క్కు వెళుతూండేదాన్ని. అక్కడ మా ఇంటి దగ్గర పంజాబీ స్త్రీ ఒకరు తరచు నన్ను పలకరిస్తూ ఉండేది. ఆమె ఒక రోజు అడిగింది’ మీ దక్షిణాదిన కేరళ రాష్ట్రంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉందని విన్నాను. నిజమేనా?’ …

Continue reading ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part III

ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part II

* * * Continued from Part I కొచ్చి లేదా ఎర్నాకుళం జిల్లాలో శ్రీ ఆదిశంకరాచార్య జన్మ స్థలం కలడి చూడ దగ్గ ప్రదేశం. ఇది కొచ్చి నుండి మున్నార్ వెళ్లే జాతీయ రహదారి మీద ఉంది. ‘కలడి’ ని చూడటం ఒక గొప్ప అనుభవం. ప్రపంచానికి అద్వైత సిధ్ధాంతాన్ని అందించిన శ్రీ శంకరాచార్యుల జన్మ స్థలం కలడి. * కలడి అన్న మాటకు మలయాళంలో ఉన్న అర్థం ‘పాద ముద్ర’. పూర్వం ఈ గ్రామానికి …

Continue reading ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part II

ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part I

* * * ప్రకృతితో ప్రేమలో పడని వారెవరుంటారు?! బహుశా మనం ప్రకృతిలో భాగం కావటమే దానికి కారణం కావచ్చు. ఎన్నో సౌకర్యాల మధ్య జీవిస్తున్నామనలో పెరుగుతున్న అసహనానికి కారణం ప్రకృతికి దూరంగా జరుగుతూండటమే. అభివృధ్ధి పేరుతో మన చుట్టూ కృత్రిమ ప్రపంచాన్ని నిర్మించు కుంటున్నాం. అభివృధ్ధి కాదనలేనిదే కానీ మన జీవితాల్లోంచి ఏం పోగొట్టుకుంటున్నామో గ్రహించుకుని పొరపాట్లను సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. ప్రకృతి గురించిన ప్రస్తావన వచ్చిందంటే మనదేశంలోని ఒక ప్రాంతాన్ని అప్రయత్నంగానే తలుచుకుంటాం. అవును, …

Continue reading ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part I

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part VI

* * * Continued from Part V ఈ రాజభవంతులు, కోటలు చూస్తున్నంతసేపూ మనవికాని జీవితాలని ,ఎప్పుడో ఈ భూమిమీద జరిగిన కథలని చూస్తూ మరొక లోకంలోకి వెళ్లిపోతాం. చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పాఠాలు, మనం విన్న రాచరికపు కథలు అప్రయత్నంగానే కళ్లముందుకొస్తాయి. అక్కడ తిరుగుతున్న సమయంలో తెలుగు సినిమా దివంగత నటుడు రాజబాబు తీసిన ‘ ఎవరికి వారే యమునాతీరే' సినిమాలో పాడిన పాట, ఆ పంక్తులు జ్ఞాపకంవచ్చాయి...... "రాజ్యాలను ఏలినారు వేలవేల రాజులు, చివరికెవరు ఉంచినారు కులసతులకు …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part VI

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part V

* * * Continued from Part IV నగరమంతా రాజ భవనాలు, కోటలతో ఒక చారిత్రక దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ కనిపించింది. వాస్తవంగానే రాజుల కాలంలో ఉన్నామని, ఒక కోటలో తిరుగుతున్నామని భ్రమ కలుగుతుంది. విశాలమైన, అధునాతన మైన , ఇంకా సంపన్నమైన నగరం ఇది. కానీ పేదరికం కూడా ప్రక్క ప్రక్కనే కనపడుతూనే ఉంది. నగరంలోని ప్రధానమైన రోడ్లలో కూడా ఫుట్పాత్ లపైన నివసిస్తున్న జనం కనిపించారు. అందమైన ఈ నగరంలోనూ శుభ్రత పట్ల ప్రజల్లో ఉన్న ఉదాశీనత …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part V

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part IV

* * * Continued from Part III అహ్మదాబాద్ నుండి అజ్మేర్ చేరుకున్నాం. ఆ రోజు ఈద్ పండుగ కావటంతో వూరంతా ఒక పండుగ సంబరంలో ఉంది. దాదాపు 5 లక్షల జనాభా కలిగి, రాజస్థాన్ లో ఐదవ పెద్ద పట్టణంగా చెప్పబడుతోంది. ఇది భారత దేశపు సాంస్కృతిక సంపద కలిగిన నగరాల్లో ఒకటి గా కేంద్ర పభుత్వంచేత గుర్తించబడింది. అజ్మేర్ 1956  సంవత్సరంలో రాజస్థాన్ లో భాగమైంది. రాష్ట్రంలో నడిబొడ్డున ఉంది ఈ పట్టణం. అజ్మేర్ అంటే …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part IV

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part III

* * * Continued from Part II ద్వారకలో రెండురోజుల మజిలీ తర్వాత మేము సోమనాథ్ కి రోడ్దు దారిలో ప్రయాణమయాం. అది దాదాపు 4-5 గంటల ప్రయాణం. దారి పొడవునా విండ్ మిల్స్ దర్శనమిస్తాయి. రాష్ట్రంలో విద్యుత్తును పుష్కలంగా తయారుచేసేందుకు  ఇవి బాగా తోడ్పడుతున్నాయి. రోడ్డు బావుంది. చుట్టూ విశాలమైన ఖాళీ భూములే కాని ఎక్కడా పంట పొలాలు కన్పించకపోవటం గమనార్హం. సోమనాథ్ వెళుతూ మధ్యలో గాంధీజీ జన్మస్థలమైన పోర్బందరు చూసేం.ఇక్కడ బాపూ పుట్టిన …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part III

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I

* * * ఇటీవల కాలంలో అంటే దాదాపు గత పదేళ్లుగా మన దేశంలో పర్యాటకం బాగా అభివృధ్ధి చెందుతోంది. దేశంలోని ఏమూల  ఉన్న పర్యాటక ప్రదేశంలోనైనా ఎక్కువగా మన ఆంధ్రా వాళ్లు కనిపిస్తూ ఉంటారని నా ఉత్తరాది స్నేహితురాలు నన్ను ఆట పట్టిస్తోంది కూడా. నిజమే. ఒక కుటుంబంలోని వారో, లేదా స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి కొన్ని కుటుంబాలుగానో లేదా ప్రభుత్వ పర్యాటక శాఖ కానీ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు నిర్వహించే టూరు ప్రోగ్రాముల్లోకానీ  మన …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I