కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020

* * * ప్రతిభాభారతి వాళ్ల ఇల్లు నేను క్లాసుకొచ్చేదారిలోనే ఉంటుంది. సరిగ్గా నేను బస్సు దిగి వచ్చే సమయానికి రోజూ నవ్వుముఖంతో, చంకన చిన్నతమ్ముడితో ఎదురయ్యేది. స్కూల్లో చదువుకుంటున్న పిల్లే. కిటికీ దగ్గర నుంచుని సాయంత్రం నా క్లాసులో జరిగేదంతా చూస్తుండేది. ఒక్కోసారి గుమ్మంలోకొచ్చి కూర్చునేది. ఇంతలో తల్లి పిలుపుకి పరుగెత్తి వెళ్లిపోయేది. ఆమె పెద్ద తమ్ముడు ప్రైవేటు స్కూల్లో చదువుతాడని, హోమ్ వర్క్ స్కూల్లో చేయించేస్తారని తెలిసింది. తనతో చదివే పిల్లలు చెబుతుండేవారు, “క్లాసులో …

Continue reading కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020

కడుపులో భయం పెట్టుకు బతకాల! – సారంగ వెబ్ మ్యాగజైన్ June 15, 2020

* * * “ఇట్టాటియన్నీ ఇంక జరగవులే టీచరుగారూ” అంది నాకు భరోసా ఇస్తూ.                                                     దసరా సెలవులు పూర్తై పిల్లలంతా క్లాసులకొస్తున్నారు. ఎప్పటిలాగే సెలవులు తర్వాత మొదటిరోజు హాజరు తక్కువగానే ఉంది. క్లాసులో పదిమంది కూడా లేరు. శ్రావ్య వచ్చి …

Continue reading కడుపులో భయం పెట్టుకు బతకాల! – సారంగ వెబ్ మ్యాగజైన్ June 15, 2020

మంచినీళ్ళది ఏ మతం? – సారంగ వెబ్ మ్యాగజైన్ March 1, 2020

* * *                                          స్కూళ్లు మొదలయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం. కొత్త యూనిఫారాలు, కొత్త క్లాసులు, కొత్త పాఠాలు. ఓహ్, పిల్లల సంబరం చెప్పనలవికాదు. కొత్తగా చేరే పిల్లలు. కొత్త స్నేహాలు. ప్రతి సంవత్సరం మొదట్లోనూ ఈ సంబరం చూస్తే మనసు చిన్ననాటి రోజుల్లోకి వెళ్లిపోతుంది. సాయంకాలం క్లాసులకి …

Continue reading మంచినీళ్ళది ఏ మతం? – సారంగ వెబ్ మ్యాగజైన్ March 1, 2020

అరవిందుకి చదువొస్తుందా – కస్తూరి బాలికల ద్వైమాస విద్యా పత్రిక May – June 2019

* * *  ఈ  కథను ఆడియో రూపంలో వినవచ్చు. https://www.youtube.com/watch?v=2yYCgP_Ordc&list=PLFu54JfDIyHq-02t2ESjcigIZUpPK67ts&index=4 * * *