రైలుబడి – నెచ్చెలి అంతర్జాలవనితా మాసపత్రిక Oct, 2020

                                  రైలుబడి రచన: టెట్సుకో కురొయనాగి అనువాదం: ఈశ్వరి, ఎన్. వేణుగోపాల్                       మనం మట్లాడుకోబోతున్న పుస్తకం చదువుతున్నంతసేపూ మన పెదవులమీద చిరునవ్వు చెరగనివ్వదు. చదువుతున్న అందరినీ బడికెళ్లే పిల్లలుగా మార్చేస్తుంది. మనల్ని మంత్రించి, బాల్యపు లోకాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పటికే ఊహించేసి ఉంటారు కదా, అవును అది “రైలుబడి”. చదివిన ప్రతివారూ ఆ బడిలో తాము కూడా చదువుకుంటే ఎంత బావుణ్ణు అని అనుకోకమానరు.                    1933లో జన్మించిన టెట్సుకో కురొయనాగి ఈ “రైలుబడి” పుస్తకం రచయిత్రి, …

Continue reading రైలుబడి – నెచ్చెలి అంతర్జాలవనితా మాసపత్రిక Oct, 2020

మరల సేద్యానికి – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Aug, 2020

* * * ‘మరల సేద్యానికి’ నవల కన్నడంలో శ్రీ శివరాం కారంత్ 1941 లో ‘మరళి మణ్ణిగె’ పేరుతో రాసారు. శివరాం కారంత్ భారతదేశపు అగ్రశ్రేణి రచయితల్లో ఒకరు. ఆయన సాహిత్యంతో పాటు యక్షగానకళ ఉధ్ధరణకు, వితంతు పునర్వివాహాలకు, పర్యావరణ సంరక్షణకు ఉద్యమాలను నడిపారు. నవలలు, నాటికలు, పిల్లల సాహిత్యం విస్తృతంగా రాసారు. వీరికి సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, అనేక విశ్వవిద్యాలయాల డాక్టరేట్లు, పద్మభూషణ్ అవార్డ్, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ వంటి …

Continue reading మరల సేద్యానికి – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Aug, 2020

సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక July, 2020

* * * సాహిల్ వస్తాడా? ఏమో… నమ్మకాన్ని కలిగించే పరిస్థితులేవీ?! వర్తమానంలో బతకమంటూ ఇప్పుడు చాలామందే చెబుతున్నారు. ఇదివరకెప్పుడూ వర్తమానానికి ఇంత ప్రాధాన్యం లేదా అంటే ఉంది. వర్తమానాన్ని present అని పిలుచుకోవటంలో ఉన్న అర్థాన్ని ఇప్పుడు మరింత వివరంగా చెబుతున్నారు. వర్తమానం మనకు ఒక బహుమతిలాటిదట. జరిగిపోయినది ఎటూ జరిగేపోయింది కనుక ఆలోచించి చేసేదేం ఉండదని కాబోలు. రాబోయేకాలం గురించి కలలు గనేంత సమయం, భరోసా లేవన్నది నేటి నిజం. అందుకే వర్తమానం మనకు …

Continue reading సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక July, 2020

కథా మినార్ – పుస్తక సమీక్ష – సారంగ వెబ్ మ్యాగజైన్ 1st Jan, 2019

* * * బుక్ కార్నర్సంచిక: 1 జనవరి 2019 మనకి తెలియని మనవాళ్ళ కథలు! మంచి, చెడు అనేవి మనిషి లక్షణాలైనప్పుడు వాటిని మతానికి ఆపాదించటమెంతవరకు సబబు?  ఇటీవల వచ్చిన ‘కథా మినార్’ కథా సంకలనం చదవటం ఒక ప్రత్యేక అనుభవం. మనతో కలిసి, మన మధ్య జీవించేవారిని గురించి మరింత తెలుసుకోవటం నిజంగా బావుంటుంది. ఒక కుటుంబంలోని సభ్యులు నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురవుతున్నపుడు మౌనంగా ఉండిపోతే వారు అనుభవిస్తున్న దుఃఖం ఇతరులకి తెలిసే అవకాశం లేదు. వారు మౌనం వీడవలసిందే. సమాజంలో వస్తున్న అస్తిత్వవాదాలన్నీ అలా …

Continue reading కథా మినార్ – పుస్తక సమీక్ష – సారంగ వెబ్ మ్యాగజైన్ 1st Jan, 2019