మా నాయన బాలయ్య – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Nov. 2021

* * *                                                      పుస్తకం అంటే మంచి మిత్రుడుగా చెబుతాం. ఒక పుస్తకం చదివినపుడు కొత్త ఎరుకని కలిగి, కొత్త లోకపు దారులలోకి ప్రయాణించటం పుస్తకాన్ని ప్రేమించేవారందరికీ అనుభవమే. ఈ పుస్తకం చెప్పే కబుర్లు సాధారణమైనవి కావు. సమాజపు అంచుల్లో జీవించిన, ఇంకా జీవిస్తున్న వారి కష్టసుఖాలు, మంచి చెడులు మన కళ్ల ముందుకు తెస్తుంది. సమాజపు పైస్థాయి జీవితానుభవాలు మాత్రమే తెలిసినవారికి ఈ రకమైన జీవితాల్లో ఉన్న వ్యథ, పోరాటం చెబుతుంది. ఈ …

Continue reading మా నాయన బాలయ్య – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Nov. 2021

కొత్త బడిలో నవీన్ – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Oct. 2021

* * *                                                       మనం ఈ నెల మాట్లాడుకోబోతున్నది ఒక అరుదైన పుస్తకం. పుస్తక శీర్షిక చూసి ఇదేదో పిల్లలకే సంబంధించిన బడి పుస్తకం అనుకోవద్దు. బడి అంటే పిల్లలకే కాదు టీచర్లకు, అమ్మా, నాన్నలకూ అలా మొత్తం సమాజానికి సంబంధించినది కదా. ఈ పుస్తకం ఒక స్నేహితురాలి ద్వారా నన్ను చేరింది. చదువుతున్నంతసేపూ ఒక టీచర్ గా నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ఈ పుస్తకంలోని ఆలోచనల్లాటివే నన్ను వేధిస్తుంటాయి. బహుశా నాలాటి …

Continue reading కొత్త బడిలో నవీన్ – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Oct. 2021

నిత్యకల్లోలం – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Sept. 2021

* * *                                                              ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథ ‘’ముసురు’’ మన నెచ్చెలి పాఠకులకు ఇంతకుముందు పరిచయం చేసాను. వారి నుంచి వచ్చిన ఐదవ కథల సంపుటి ఈ పుస్తకం. ఇది 2018 సంవత్సరంలో వచ్చింది.                               పుస్తక మకుటమే ఇప్పటి మన జీవితాల్లో కనిపిస్తున్న అశాంతిని, అల్లకల్లోలాన్ని స్ఫురింపజేస్తోంది. మనిషి జీవితమైనా, ఒక సమాజ గమనమైనా అభివృధ్ధి దిశగా సాగాలని, సాగుతుందని ఆశిస్తాము. మెరుగైన భవిష్యత్తు కోసమే పరుగులు తీస్తాం. కానీ ఇప్పటి ఆధునికత, …

Continue reading నిత్యకల్లోలం – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Sept. 2021

Mahesh Babu – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Aug. 2021

* * * Original : Nadella Anuradha Translation: Srinivas Banda That day the class is noisy. The reason for that is a newcomer.  Any newcomer is welcomed by the other students with befriending invitations and queries! They also try to make the newcomer understand and accept their seniority. Mostly, this is similar to the practice …

Continue reading Mahesh Babu – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Aug. 2021

వెంట వచ్చునది – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Aug. 2021

* * *                                                                                                                                                                                      మనిషి పుట్టిన క్షణం నుంచి తన ప్రమేయం లేకుండానే సమాజంలో ఒక భాగం అయిపోతాడు. పెరుగుతున్న క్రమంలోనూ, ఆ తరువాత కూడా ఆ సమాజం మంచి చెడులే అతని మంచి చెడులవుతూ  వాటి ఫలితాలు అతని జీవితం మీద ప్రతిఫలిస్తూ, అతనికో వ్యక్తిత్వాన్నిస్తాయి. చుట్టూ ఉన్నది సంఘర్షణాత్మక వాతావరణం కావచ్చు, ప్రేమపూర్వకమైన వాతావరణం కావచ్చు, అది మనిషి ఆలోచనల్లోనూ, చేతల్లోనూ కనిపిస్తూ సమాజ రూపురేఖల్ని నిర్ణయిస్తూ ఉంటుంది. సమాజం …

Continue reading వెంట వచ్చునది – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Aug. 2021

Devayya Sir – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Jul. 2021

* * * Original      : Nadella Anuradha Translation: Srinivas Banda My teaching classes were running fine. Quite unusually, attendance has started increasing. Children began to bring their friends from the neighbourhood along with them.  That boosted my level of confidence! Almost everyday, I meet Devayya sir. Either on my way to class or while returning …

Continue reading Devayya Sir – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Jul. 2021

అడవి తల్లి, సి.కె. జాను అసంపూర్తి ఆత్మకథ – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jul. 2021

                                                      * * * మళయాళీ మూలంః భాస్కరన్ ఆంగ్లానువాదంః ఎన్. రవిశంకర్ తెలుగు అనువాదంః పి. సత్యవతి                                       ఇదొక అసాధారణమైన కథ. నిరక్ష్యరాస్యురాలైన ఒక ఆదివాసీ మహిళ తన ప్రజల కోసం ధైర్యంగా చేస్తున్న పోరాటం ఈ ఆత్మకథ. సి.కె. జాను ఈ కథానాయకురాలు.                                      ఈ పుస్తకం ముందుమాటలో రచయిత రవిశంకర్ చెప్పినట్లుగా జాను పుట్టి, పెరిగిన రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోని పది ఉత్తమ సందర్శనీయ స్థలాలలో ఒకటిగా చెప్పుకునే కేరళలో …

Continue reading అడవి తల్లి, సి.కె. జాను అసంపూర్తి ఆత్మకథ – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jul. 2021