…మాయలు నీవే కప్పి – దునియా, మన తెలంగాణా ఆదివారం పత్రిక, 27 Oct, 2019

  * * * వర్షం ఆగకుండా నిలబడి కురుస్తోంది.ఎందుకో మనసంతా దిగులు దిగులుగా ఉంది.తెలవారిందో లేదో తెలియనీయని చిక్కని మబ్బులు తమ సొద ఏదో చెప్పుకుంటూ ఈ వర్షపు ఉదయయానికి గుబులు పులుముతున్నాయి. బాల్కనీలోకి చిన్నజల్లు కూడా రావటంలేదు.ఉయ్యాలలో మరింత సర్దుకుని కూర్చుంది శైలజ.ఆమెభర్త చంద్ర పనుందంటూ పెందరాళే ఆఫీసుకి బయలుదేరాడు.సంవత్సరం గ్యాప్ తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు రాహుల్ రెండురోజులు మురిపించి వెళ్లిపోయాడు.ఒంటరితనం ఒక్కటే బెంగల్ బెంగల్ కి కారణమా? కాదులే,అది కూడా ఒక …

Continue reading …మాయలు నీవే కప్పి – దునియా, మన తెలంగాణా ఆదివారం పత్రిక, 27 Oct, 2019

లైబ్రరీలు కావాలి! – బిట్టు కథలు, పన్నెండవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Oct, 2019

  * * * జరిగిన కథ : బిట్టు ఢిల్లీ పిల్లవాడు. సెలవల్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ల ఊరుకు వచ్చాడు. ఎన్నో విషయాలు నేర్చుకొని, నేర్పి, ఇప్పుడు ఇక ఢిల్లీకి తిరిగి వెళ్తున్నాడు… ఈ ధారావాహిక చివరి భాగం‌ ఇది. బిట్టు వాళ్ళ అమ్మ సునంద హడావిడి పడుతూ వచ్చింది ఢిల్లీ నుండి. వస్తూనే, కొంచెం బుగ్గలొచ్చి సంతోషంగా కనిపిస్తున్న కొడుకుని చూసుకుని, మురిసిపోయింది. వాడిని అమ్మమ్మ-తాతయ్యల దగ్గరకి పంపి మంచి పని చేసానని తృప్తి …

Continue reading లైబ్రరీలు కావాలి! – బిట్టు కథలు, పన్నెండవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Oct, 2019

బిట్టు – సెలవులైపోతున్నాయ్, పదకొండవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Aug, 2019

* * * జరిగిన కథ: బిట్టు ఢిల్లీ పిల్లాడు. సెలవల్లో అమ్మమ్మ వాళ్ల ఊరు వచ్చాడు. ఇక్కడికొచ్చి చుట్టూ ఉండే విషయాలు చాలా నేర్చుకున్నాడు. స్నేహం చెయ్యటం, పక్షుల్ని జంతువుల్ని ప్రేమించటం, ఇతరులకు సాయం చెయ్యటం లాంటి సంగతుల్ని, తెలుగులో రాయటాన్ని, చదవటాన్ని అన్నిటినీ ఈ కొద్ది కాలంలోనే నేర్చుకున్నాడు. ఇప్పుడింక వెనక్కి వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతున్నది..   ఆరోజు రాత్రి భోజనాలయ్యాక "ఇదిగో, అమ్మతోటీ-నాన్నతోటీ మాట్లాడు" అంటూ ఫోనులో నంబరు కలిపి ఇచ్చారు …

Continue reading బిట్టు – సెలవులైపోతున్నాయ్, పదకొండవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Aug, 2019