మరో సమీర – కథ, ప్రేరణ – ఆడియో (3rd Nov. 2019 – ఆదివారం ఆంధ్రజ్యోతి)

* * *     జీవితంలో గెలుపు ఓటములు, సంతోష విషాదాలు, ఆశలు ఆశాభంగాలు అన్నీ ఉంటాయి. వీటన్నింటికీ కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. అయినా ఎందుకో గెలుపునీ, సంతోషాన్ని పంచుకునేందుకు ఇష్టపడతాం. వాటికి వ్యతిరేకంగా ఎదురైన అనుభవాల్ని ఎవరితోనూ చెప్పాలనుకోము. కానీ, ఆలోచిస్తే వీటిని కూడా పంచుకోవటం వల్ల అదే పరిస్థితి ఎదురైనా వారికీ కాస్త ధైర్యం, ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. అలాంటి పరిస్థితులు తప్పించుకునేందుకు వీలవుతుంది ఏమో …

Continue reading మరో సమీర – కథ, ప్రేరణ – ఆడియో (3rd Nov. 2019 – ఆదివారం ఆంధ్రజ్యోతి)