జీవించేందుకు సూత్రాలేమిటి? – వాకిలి వెబ్ మ్యాగజైన్, Oct. 2016

* * * తెలతెల వారుతూంటే నిద్ర లేని రాత్రిని విసుక్కుంటూ మంచం దిగి బాల్కనీలోకి వచ్చాను. ఆకాశం దిగులుగా ఉందని తోచింది. నా మనసులో దిగులు ఆకాశానికి పులిమేసి చూస్తున్నానా లేక ఆ మబ్బులు నిజంగా ఆకాశానివేనా? ఇంతలో చటుక్కున వాన చినుకులు ఆరంభమయ్యాయి. నా అశాంతికి మృదువైన లేపనంలా చల్లని జల్లు ముఖాన్ని తాకుతోంది. ఒక్కసారిగా తెలియని ఆనందమేదో నా చుట్టూ పల్టీలు కొట్టింది. నన్ను పలకరించింది. చేతిలో టీ కప్ తో వచ్చి …

Continue reading జీవించేందుకు సూత్రాలేమిటి? – వాకిలి వెబ్ మ్యాగజైన్, Oct. 2016