ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part III

* * * Continued from Part II షిల్లాంగ్ నుండి 90  కిలోమీటర్ల దూరంలో మాలినాంగ్ అనే చిన్న గ్రామం ఉంది. ఇది 2003 లో ఆసియాలోనే అతి శుభ్రమైన గ్రామం గా, 2005 సంవత్సరంలో భారత దేశంలో అతి శుభ్రమైన గ్రామంగా  పేరుకెక్కింది .ఇది గాడ్స్ ఓన్ గార్డెన్ గా పేరు పొందింది. ఇక్కడ రివర్ వ్యాలీ ఇకోపార్క్ 2014, డిసెంబరులో ఏర్పాటైంది. దీనిని చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ప్రక్కనే నడక దూరంలో …

Continue reading ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part III

ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part II

* * * Continued from Part I గౌహతిలో గడిపిన సమయంలో ఒక అస్సామీ స్నేహితురాలు నీషాడేకా ని కలిసాను. ఆమె ఒక గాయని. మధ్య తరగతి మహిళ. ఆమె భర్త ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి. మనవైపు ప్రాంతాల్లో  అలాటి హోదాలో ఉండే వ్యక్తులకంటే చాలా సాదా సీదాగా కనిపించారాయన. అది వ్యక్తిగతమనే కాక అక్కడివారి జీవన విధానాన్నిసూచిస్తోందనిపించింది. నేను చూసిన దాదాపు పది స్థానిక కుటుంబాల్లో ఒక్కరే సంతానం. …

Continue reading ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part II

ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part I

* * * దైనందిన జీవితాల్లోంచి బయటకు వచ్చి మనం నివసించే ప్ర్రాంతానికి దూరంగానో, దగ్గరగానో ఉన్న క్రొత్త  ప్రదేశాలను చూసేందుకు మనలో చాలామంది ఆసక్తితో ఉంటాం. ఆ ప్రయాణాలు మొదలుపెట్టినప్పటినుండి తిరిగి ఇల్లు చేరేవరకు అనేక సంఘటనలు, సన్నివేశాలు ,అనేకానేక క్రొత్త వ్యక్తులు మనకు ఎదురై జీవితానికి క్రొత్త శక్తిని, ఉత్సాహాన్నిఇస్తాయి. అలాటి ఒక యాత్రలో ప్రకృతి ఒడిలోకి నేరుగా వెళ్లగలిగినప్పుడు ఆ యాత్ర పొడవునా మనం మనం కాకుండా పోతాం, తిరిగొచ్చేక మనజీవితం మనకళ్లకి …

Continue reading ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part I