ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part III

* * * Continued from Part II కేరళలో ఉండేదన్న మాతృస్వామ్య వ్యవస్థ గురించిన వివరాలు తెలుసుకోవాలన్నకోరిక కేరళలో కాలు పెట్టినప్పటినుండి నన్ను వెంటాడుతూనే ఉంది. మేము దిల్లీలో ఉన్న రోజుల్లో సాయంత్రపు నడక కోసం ప్రక్కనే ఉన్న పార్క్కు వెళుతూండేదాన్ని. అక్కడ మా ఇంటి దగ్గర పంజాబీ స్త్రీ ఒకరు తరచు నన్ను పలకరిస్తూ ఉండేది. ఆమె ఒక రోజు అడిగింది’ మీ దక్షిణాదిన కేరళ రాష్ట్రంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉందని విన్నాను. నిజమేనా?’ …

Continue reading ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part III

ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part II

* * * Continued from Part I కొచ్చి లేదా ఎర్నాకుళం జిల్లాలో శ్రీ ఆదిశంకరాచార్య జన్మ స్థలం కలడి చూడ దగ్గ ప్రదేశం. ఇది కొచ్చి నుండి మున్నార్ వెళ్లే జాతీయ రహదారి మీద ఉంది. ‘కలడి’ ని చూడటం ఒక గొప్ప అనుభవం. ప్రపంచానికి అద్వైత సిధ్ధాంతాన్ని అందించిన శ్రీ శంకరాచార్యుల జన్మ స్థలం కలడి. * కలడి అన్న మాటకు మలయాళంలో ఉన్న అర్థం ‘పాద ముద్ర’. పూర్వం ఈ గ్రామానికి …

Continue reading ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part II

ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part I

* * * ప్రకృతితో ప్రేమలో పడని వారెవరుంటారు?! బహుశా మనం ప్రకృతిలో భాగం కావటమే దానికి కారణం కావచ్చు. ఎన్నో సౌకర్యాల మధ్య జీవిస్తున్నామనలో పెరుగుతున్న అసహనానికి కారణం ప్రకృతికి దూరంగా జరుగుతూండటమే. అభివృధ్ధి పేరుతో మన చుట్టూ కృత్రిమ ప్రపంచాన్ని నిర్మించు కుంటున్నాం. అభివృధ్ధి కాదనలేనిదే కానీ మన జీవితాల్లోంచి ఏం పోగొట్టుకుంటున్నామో గ్రహించుకుని పొరపాట్లను సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. ప్రకృతి గురించిన ప్రస్తావన వచ్చిందంటే మనదేశంలోని ఒక ప్రాంతాన్ని అప్రయత్నంగానే తలుచుకుంటాం. అవును, …

Continue reading ప్రకృతి ఒడి – కేరళ, Aug 2016 – Part I