రెండు ఆకాశాల కింద – సంచిక వెబ్ మ్యాగజైన్ – 8 May, 2022

* * * బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసి,తమ పట్ల తమకే ఏర్పడిన నమ్మకం-శారీరక బలహీనతల్ని అధిగమిస్తుంటే,మనవణ్ణి పెంచేందుకు సన్నద్ధమైనఅమ్మమ్మింట్లో నేనేనాడూ ఏడ్చిన జ్ఞాపకమే లేదు! ఆ ఆకాశం కింద...తప్పటడుగుల సవ్వడికి ఎంత పనిలోనూపరుగెత్తుకొచ్చి హత్తుకునే 'ఆమె'!ఏ భాషకీ అందని ఏ శబ్దం నోరు జారినాఅంతులేని ఆనందంతో చేతుల్లోకి తీసుకునే 'ఆమె'! నా అల్లరిక్కూడా అలంకారాలు పూసిమురిసిపోయిన 'ఆమె''ఆమె' నాకు తెలిసిన మొదటి అమ్మ! “మూడేళ్లు నిండుతాయి, వాణ్ని స్కూలుకి సిద్ధం చెయ్యాలి పట్రమ్మంటూ”నా ప్రపంచంలోకి పిలుపు ఇచ్చిన'అసలు …

Continue reading రెండు ఆకాశాల కింద – సంచిక వెబ్ మ్యాగజైన్ – 8 May, 2022