* * * * * *
Tag: ఆకాశవాణి
భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part V
* * * Continued from Part IV నగరమంతా రాజ భవనాలు, కోటలతో ఒక చారిత్రక దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ కనిపించింది. వాస్తవంగానే రాజుల కాలంలో ఉన్నామని, ఒక కోటలో తిరుగుతున్నామని భ్రమ కలుగుతుంది. విశాలమైన, అధునాతన మైన , ఇంకా సంపన్నమైన నగరం ఇది. కానీ పేదరికం కూడా ప్రక్క ప్రక్కనే కనపడుతూనే ఉంది. నగరంలోని ప్రధానమైన రోడ్లలో కూడా ఫుట్పాత్ లపైన నివసిస్తున్న జనం కనిపించారు. అందమైన ఈ నగరంలోనూ శుభ్రత పట్ల ప్రజల్లో ఉన్న ఉదాశీనత …
Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part V
భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part IV
* * * Continued from Part III అహ్మదాబాద్ నుండి అజ్మేర్ చేరుకున్నాం. ఆ రోజు ఈద్ పండుగ కావటంతో వూరంతా ఒక పండుగ సంబరంలో ఉంది. దాదాపు 5 లక్షల జనాభా కలిగి, రాజస్థాన్ లో ఐదవ పెద్ద పట్టణంగా చెప్పబడుతోంది. ఇది భారత దేశపు సాంస్కృతిక సంపద కలిగిన నగరాల్లో ఒకటి గా కేంద్ర పభుత్వంచేత గుర్తించబడింది. అజ్మేర్ 1956 సంవత్సరంలో రాజస్థాన్ లో భాగమైంది. రాష్ట్రంలో నడిబొడ్డున ఉంది ఈ పట్టణం. అజ్మేర్ అంటే …
Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part IV
భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part III
* * * Continued from Part II ద్వారకలో రెండురోజుల మజిలీ తర్వాత మేము సోమనాథ్ కి రోడ్దు దారిలో ప్రయాణమయాం. అది దాదాపు 4-5 గంటల ప్రయాణం. దారి పొడవునా విండ్ మిల్స్ దర్శనమిస్తాయి. రాష్ట్రంలో విద్యుత్తును పుష్కలంగా తయారుచేసేందుకు ఇవి బాగా తోడ్పడుతున్నాయి. రోడ్డు బావుంది. చుట్టూ విశాలమైన ఖాళీ భూములే కాని ఎక్కడా పంట పొలాలు కన్పించకపోవటం గమనార్హం. సోమనాథ్ వెళుతూ మధ్యలో గాంధీజీ జన్మస్థలమైన పోర్బందరు చూసేం.ఇక్కడ బాపూ పుట్టిన …
భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part II
* * * Continued from Part I భారత దేశంలో ప్రభుత్వం గుర్తించిన 12 సాంస్కృతిక వారసత్వ నగరాల్లో ద్వారక ఒకటి. ద్వారక అంటే (గేట్ వే) ముఖ ద్వారం. ద్వార్ అంటే ద్వారం, క అంటే బ్రహ్మ. ద్వారక అంటే ‘స్వర్గానికి ముఖ ద్వారము’. ఈ గుడిలో కృష్ణభక్తురాలు మీరాబాయి కృష్ణుడిలో ఐక్యం అయిందని చెబుతారు. ద్వారకలోని ప్రధాన ఆలయం ద్వారకాధీషుడి దేవాలయం. దీనిని ‘జగత్ మందిర్’ లేదా ‘నిజ మందిర్’ అనికూడా అంటారు. …
భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I
* * * ఇటీవల కాలంలో అంటే దాదాపు గత పదేళ్లుగా మన దేశంలో పర్యాటకం బాగా అభివృధ్ధి చెందుతోంది. దేశంలోని ఏమూల ఉన్న పర్యాటక ప్రదేశంలోనైనా ఎక్కువగా మన ఆంధ్రా వాళ్లు కనిపిస్తూ ఉంటారని నా ఉత్తరాది స్నేహితురాలు నన్ను ఆట పట్టిస్తోంది కూడా. నిజమే. ఒక కుటుంబంలోని వారో, లేదా స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి కొన్ని కుటుంబాలుగానో లేదా ప్రభుత్వ పర్యాటక శాఖ కానీ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు నిర్వహించే టూరు ప్రోగ్రాముల్లోకానీ మన …
Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I
పరిమళం – ఆకాశవాణి, కౌముది Aug, 2015
* * * తెల్లవారి లేస్తూనే గుమ్మం ముందు పాల ప్యాకెట్ తీసుకుంటూ, ఇంటి కాంపౌండ్ లోనూ, బయటా అరడజను పైగా స్కూటర్లు ఉండటం గమనించింది శారద. విషయం అర్థం కాలేదు. తలుపు మూసి పనుల్లో పడిన శారద ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి.క్రిందపోర్షన్ లో వాళ్లు వచ్చి మూడు నాలుగు నెలలవుతోంది. ఇంటావిడ రాజమ్మమ్మ పధ్ధతిగా ఉండే మనిషి. ఆవిడ పెట్టే రూల్సన్నీ అద్దెకొచ్చేవాళ్లు ఒప్పుకుని తీరవలసిందే. సిటీలో కొడుకు దగ్గర ఉంటూ, అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు …
ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part IV
* * * Continued from Part III ప్రొద్దున్న 7.30 నుండి 10.30 వరకూ అనేక జీప్ సఫారిలు సందర్శకుల సంఖ్యను బట్టి వరుసగా బయలుదేరుతాయి. ఏనుగు సఫారి మాత్రం రోజుకు రెందు ట్రిప్ లు . ప్రొద్దున్న 5.15, 6.15 సమయాల్లో బయలుదేరుతాయి. ఒక గంట పాటు ఈ సఫారి సాగుతుంది. దీనికి చాలా డిమాండ్ ఉంది. ఒక్కో ఏనుగు మీద నలుగురు మాత్రమే ఎక్కే వీలుంది. టికెట్లు దొరకటం కొంచెం కష్టమే. మరుసటి …
Continue reading ఈశాన్య రాష్ట్రాల యాత్ర – ఆకాశవాణి, విజయవాడ Apr, 2015 – Part IV