శిరీష, శిరీష కోమలం సంకలనం – వ్యాసం, Dec.2021

* * *                                                                                               కమ్మగా కూనిరాగాలు తీస్తుంది, అందమైన కథలూ రాస్తుంది. కానీ భావోద్వేగాల్ని మాత్రం తన గాంభీర్యం మాటున దాచుకుంటుంది. అంత నిండుగా ఉండటం ఎలా సాధ్యం అంటే మాత్రం చిరునవ్వే సమాధానం. పేరు ఎంత సున్నితమో అంతే సున్నితమైన వ్యక్తి ఆమె. తనను ఒక్కమాటలో నిర్వచించమంటే ‘’స్నేహం’’ అని చెబుతాను.                                 ఆమె ప్రపంచం విశాలమైంది. ఆమె సంభాషణలో ఎందరెందరి ప్రస్తావనలో వస్తుండేవి. వారి సమస్యలు, వారి సుఖదుఃఖాలు అన్నీ ఆమెవే. …

Continue reading శిరీష, శిరీష కోమలం సంకలనం – వ్యాసం, Dec.2021

నిత్యకల్లోలం – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Sept. 2021

* * *                                                              ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథ ‘’ముసురు’’ మన నెచ్చెలి పాఠకులకు ఇంతకుముందు పరిచయం చేసాను. వారి నుంచి వచ్చిన ఐదవ కథల సంపుటి ఈ పుస్తకం. ఇది 2018 సంవత్సరంలో వచ్చింది.                               పుస్తక మకుటమే ఇప్పటి మన జీవితాల్లో కనిపిస్తున్న అశాంతిని, అల్లకల్లోలాన్ని స్ఫురింపజేస్తోంది. మనిషి జీవితమైనా, ఒక సమాజ గమనమైనా అభివృధ్ధి దిశగా సాగాలని, సాగుతుందని ఆశిస్తాము. మెరుగైన భవిష్యత్తు కోసమే పరుగులు తీస్తాం. కానీ ఇప్పటి ఆధునికత, …

Continue reading నిత్యకల్లోలం – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Sept. 2021

Mahesh Babu – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Aug. 2021

* * * Original : Nadella Anuradha Translation: Srinivas Banda That day the class is noisy. The reason for that is a newcomer.  Any newcomer is welcomed by the other students with befriending invitations and queries! They also try to make the newcomer understand and accept their seniority. Mostly, this is similar to the practice …

Continue reading Mahesh Babu – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Aug. 2021

Devayya Sir – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Jul. 2021

* * * Original      : Nadella Anuradha Translation: Srinivas Banda My teaching classes were running fine. Quite unusually, attendance has started increasing. Children began to bring their friends from the neighbourhood along with them.  That boosted my level of confidence! Almost everyday, I meet Devayya sir. Either on my way to class or while returning …

Continue reading Devayya Sir – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Jul. 2021

Conqueror – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, June 2021

* * * Original : Nadella Anuradha Translation: Banda Srinivasarao The other day, while I was checking the homework done by students sitting in the front rows, noticed some commotion from the elder students in the back benches.On completing the home work checking, I reached the back benches to find Sunil in the middle of asmall …

Continue reading Conqueror – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, June 2021

తడి ఆరని సంతకాలు – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jun. 2021

* * *     తడి ఆరని సంతకాలు             ఉత్తేజ పరిచే నిజజీవిత కథలు సుధామూర్తి   ః కథా సంకలనం                 అరుణ పప్పు ః అనువాదం                                           సుధామూర్తికి వివిధ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో, వివిధ వ్యక్తులతో తనకెదురైన అనుభవాలను పాఠకులతో పంచుకోవటం అలవాటు. ఆ అనుభవాలను ఇప్పటికే పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకం కోసం ఆమె కొత్త ఆలోచన చేసారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా స్ఫూర్తిదాయకమైన కథలను రాయమంటూ పోటీ పెట్టారు. అందులోంచి ఎంపిక …

Continue reading తడి ఆరని సంతకాలు – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jun. 2021

సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక July, 2020

* * * సాహిల్ వస్తాడా? ఏమో… నమ్మకాన్ని కలిగించే పరిస్థితులేవీ?! వర్తమానంలో బతకమంటూ ఇప్పుడు చాలామందే చెబుతున్నారు. ఇదివరకెప్పుడూ వర్తమానానికి ఇంత ప్రాధాన్యం లేదా అంటే ఉంది. వర్తమానాన్ని present అని పిలుచుకోవటంలో ఉన్న అర్థాన్ని ఇప్పుడు మరింత వివరంగా చెబుతున్నారు. వర్తమానం మనకు ఒక బహుమతిలాటిదట. జరిగిపోయినది ఎటూ జరిగేపోయింది కనుక ఆలోచించి చేసేదేం ఉండదని కాబోలు. రాబోయేకాలం గురించి కలలు గనేంత సమయం, భరోసా లేవన్నది నేటి నిజం. అందుకే వర్తమానం మనకు …

Continue reading సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక July, 2020

నేనూ హాస్టల్ కి వెళ్తా…సారంగ వెబ్ మ్యాగజైన్ July 15, 2020

* * * ఒకరోజు నందుని తరుముతూ ఒకామె క్లాసు వరకు వచ్చింది. అదే మొదటిసారి ఆమెను చూడ్డం. “టీచరుగారూ, ఈడితో ఏగలేకపోతన్నాను. కాస్త బయం చెప్పండి” అంది ఆయాసం తీర్చుకుందుకన్నట్టు గుమ్మంలో నిలబడి. నందు నాకు పరిచయమే. ఈ సంవత్సరమే ఇక్కడ దగ్గర్లోకి ఇల్లు మారి వచ్చారని చెప్పాడు మొదటిరోజు క్లాసుకొచ్చి. నందుకి పదేళ్లుంటాయేమో. రెండేళ్లు మధ్యలో బడికి పంపనేలేదని చెప్పిందామె. ఇంకా మూడులోనే ఉన్నాడు. వాడిచేతిలో సగంసగం తింటున్న జామకాయ ఉంది. వాడు తల్లికి …

Continue reading నేనూ హాస్టల్ కి వెళ్తా…సారంగ వెబ్ మ్యాగజైన్ July 15, 2020

కడుపులో భయం పెట్టుకు బతకాల! – సారంగ వెబ్ మ్యాగజైన్ June 15, 2020

* * * “ఇట్టాటియన్నీ ఇంక జరగవులే టీచరుగారూ” అంది నాకు భరోసా ఇస్తూ.                                                     దసరా సెలవులు పూర్తై పిల్లలంతా క్లాసులకొస్తున్నారు. ఎప్పటిలాగే సెలవులు తర్వాత మొదటిరోజు హాజరు తక్కువగానే ఉంది. క్లాసులో పదిమంది కూడా లేరు. శ్రావ్య వచ్చి …

Continue reading కడుపులో భయం పెట్టుకు బతకాల! – సారంగ వెబ్ మ్యాగజైన్ June 15, 2020

రెండు ప్రపంచాలు – ఈమాట వెబ్ మ్యాగజైన్ May, 2020

* * * పొద్దున్నే చిన్నగా మొదలైన వర్షం అలా పడుతూనే ఉంది. వేసవి కాలం వెళ్లి చాలారోజులే అయింది. రుతువులు ఆరు అని చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నా, సంవత్సరమంతా ఒకటే రుతువు అనిపిస్తోందిప్పుడు. ఏ టి.వి. వార్తల్లోనో ఎక్కడో పడుతున్న వర్షాన్ని చూస్తే సంబరంగా ఉంటుంది. చాలాకాలం తర్వాత మబ్బు పట్టిన ఆకాశాన్ని, చినుకుల్ని చూస్తున్న నాకు ఆఫీసుకి వెళ్లాలనిపించలేదు, హాయిగా ఏ పుస్తకమో పుచ్చుకు కూర్చోవాలని ఉంది. కానీ ఎందుకో ఒక అనీజీనెస్! క్రితం …

Continue reading రెండు ప్రపంచాలు – ఈమాట వెబ్ మ్యాగజైన్ May, 2020