ఆదర్శం – బిట్టు కథ, పదవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Apr, 2019

* * * జరిగిన కథ : బిట్టు ఢిల్లీ కుర్రాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ల ఊరు పోరంకికి వచ్చాడు, వేసవి సెలవలు గడిపి వెళ్ళేందుకు. ఇక్కడ వాడు రకరకాల సంగతులు నేర్చుకుంటున్నాడు. మొన్న పిచ్చుకలు దొరికాయి వాడికి. అంతకుముందు ఓ కుక్క దొరికింది. దానికి రెయిన్ బో అని పేరు పెట్టుకున్నాడు. పక్కింటి అమ్మమ్మ పేరు జయమ్మమ్మ. ఆవిడే, పిచ్చుకల్ని బయట పడేసింది.. ఇక చదవండి.   మర్నాడు జయమ్మమ్మ వచ్చింది- రమ్యనీ, రాహుల్ ని …

Continue reading ఆదర్శం – బిట్టు కథ, పదవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Apr, 2019

Advertisements

బిట్టు-పిచ్చుకలు – తొమ్మిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Feb. 2019

* * * ఆరోజు బిట్టు నిద్ర లేచేసరికి ఇంటి ప్రహరీ గోడ మీది నుండి ప్రక్కింటి వాళ్లతో మాట్లాడుతోంది అమ్మమ్మ. బిట్టుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇంట్లో ఎవరుంటారు? తను వచ్చి ఇన్నాళ్ళైంది కదా, ఇప్పటిదాకా ఆ ఇంట్లోవాళ్ళు ఎవ్వరూ తనకు కనిపించనే లేదు! కొద్ది సేపటికి అమ్మమ్మ కబుర్లు పూర్తిచేసుకొని లోపలికి వచ్చింది కదా, అప్పుడు ఆవిడ చేతిలో అరటికాయలు కనిపించాయి బిట్టుకి. 'అవేమిటి? ఎక్కడివి?' అంటూ ప్రశ్నలు వేసాడు అమ్మమ్మని. ‘ప్రక్కింటి జయమ్మమ్మ …

Continue reading బిట్టు-పిచ్చుకలు – తొమ్మిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Feb. 2019

ఢిల్లీ కబుర్లు – ఎనిమిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Dec. 2018

* * * తాతమ్మకి నిద్ర వస్తున్నట్టు ఉంది, అయినా కబుర్లు వినాలన్న ఆశతో, ‘ఓ కప్పు కాఫీ ఇవ్వవే మణీ’ అంటూ కోడల్ని పురమాయించింది. ఢిల్లీలో చూడదగ్గ ప్రదేశాల గురించి బిట్టు అనర్గళంగా చెబుతూంటే నోళ్ళు తెరిచి వింటూ ఉండి పోయారు పిల్లలు. తాతమ్మకి కాఫీ, దాంతో పాటు పిల్లలకి కాసిని జంతికలు, రవ్వలడ్లు తెచ్చిపెట్టింది అమ్మమ్మ. బిట్టు ఉత్సాహంగా తన ఊరి విశేషాలు చెబుతున్నాడు. వాడి మాటలు వింటూ "వీడు వచ్చినప్పుడు తెలుగు రానట్లు …

Continue reading ఢిల్లీ కబుర్లు – ఎనిమిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Dec. 2018

బిట్టు – దావీదు విచారం – ఏడవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం July, 2018

* * * బిట్టు వచ్చి ఇన్ని రోజులైనా వాడు అమ్మ-నాన్నల గురించి పెద్దగా అడగటం లేదు. నాలుగు రోజులకు ఒకసారి తాతయ్య వాడి చేత అమ్మ-నాన్నలకు ఫోను చేయిస్తున్నారు. ఆ నాలుగు రోజుల్లో జరిగిన కబుర్లన్నీ వరస పెట్టి వాళ్లకి చెప్పేస్తూ ఉంటాడు బిట్టు. ‘ఇన్ని కబుర్లు ఎప్పుడు నేర్చుకున్నాడమ్మా వీడు? ఇంట్లో ఎప్పుడూ ఇంతగా మాట్లాడడు?!’ అన్నది సునంద, తల్లితో. ‘అక్కడ ఇంట్లో ఎవరుంటారమ్మా, వాడి కబుర్లు వినేందుకు? ఇక్కడైతే నలుగురితో కలిసి మెలిసి …

Continue reading బిట్టు – దావీదు విచారం – ఏడవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం July, 2018

బిట్టు – తాతయ్య డ్రగ్స్ – ఆరవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Apr, 2018

* * * నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు- అందుకని చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి వాడి స్నేహితులు. ఇక చదవండి... అర్థ రాత్రి అవుతుండగా బిట్టుకి మెలకువ వచ్చింది. చుట్టూ చూస్తే అందరూ నిద్రలో ఉన్నారు. వరండాలోకి వెళ్లి చప్పుడు చేయకుండా చూసాడు... రెయిన్బో కనిపించలేదు! "ఏమయ్యాడు వాడు?” …

Continue reading బిట్టు – తాతయ్య డ్రగ్స్ – ఆరవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Apr, 2018

బిట్టు-మట్టివాసన – ఐదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Feb, 2018

* * * నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు కదా, చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఇక ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి. 'వాళ్ళు చదువుకోవాలి' అని వీరబాబు కోరిక. ఇక చదవండి..   మొదటి రోజు దావీదు అయిష్టంగానే వచ్చాడు. వాడు వీరబాబుతో చెప్పాడుట, ‘నేను సైకిల్ పని బాగా నేర్చుకుని, పెద్ద కొట్టు …

Continue reading బిట్టు-మట్టివాసన – ఐదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Feb, 2018

తాతమ్మ పళ్లు – బిట్టు కథలు – నాలుగవ భాగం – కొత్తపల్లి కథల పుస్తకం – Jan, 2018

* * * ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. అక్కడ తాతయ్య వాళ్ళ అమ్మ- 'తాతమ్మ' కూడా ఉంది. బిట్టుకు తాతమ్మని చూస్తే ఆశ్చర్యం. మరి తాతమ్మ ఎప్పుడూ పళ్ళు తింటుంది! తాతమ్మ కబుర్లు చెబుతుంది, కానీ బిట్టుకి మటుకు ఆ కబుర్లు అన్నీ అర్థం కావు. వాడికి చాలా అనుమానాలు: 'ఆవిడ తాతయ్య దగ్గర చంటిపిల్లలా ప్రవర్తిస్తుందేమిటి? తాతయ్యకి అమ్మ కదా, అయినా అన్ని విషయాలు తాతయ్యనే అడుగుతుంది ఎందుకు? …

Continue reading తాతమ్మ పళ్లు – బిట్టు కథలు – నాలుగవ భాగం – కొత్తపల్లి కథల పుస్తకం – Jan, 2018

అమ్మమ్మ ఊళ్లో దావీదు (పార్ట్ – 2) – బిట్టు కథలు – మూడవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Dec, 2017

* * * జరిగిన కథ : ఢిల్లీ లో ఉండే బిట్టు, వాళ్ల అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. దావీదు అనే పిల్లాడు సైకిల్ రిపేరు చేసి, తాతయ్య దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు. దాంతో వాడు బిట్టుకి శత్రువైపోయాడు. కానీ అమ్మమ్మకి వాడి గురించి తెలీదు.. ఇక చదవండి, '..దావీదు”- రెండో భాగం. "ఆ రోజు తాతయ్యతో వీడు ఎట్లా మాట్లాడాడో తెలుసా, నీకు అసలు?" అని అమ్మమ్మని కోపంగా అడుగుదామనుకు-న్నాడు బిట్టూ. కానీ 'ఎవరి …

Continue reading అమ్మమ్మ ఊళ్లో దావీదు (పార్ట్ – 2) – బిట్టు కథలు – మూడవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Dec, 2017