సుశాంత్ సింగ్ – కలలు – యువత! – ప్రతిలిపి, May. 2021

* * *                                                          ఆరోజు ఇంటికొచ్చే దారిలో హలో అంటూ పలకరించారు నలుగురు పిల్లలు. బహుశా తొమ్మిదో, పదో తరగతుల్లో ఉండొచ్చు. ‘’మేము ఎస్సెస్సార్ వారియర్స్. మీకు తెలుసుకదా, ఎస్సెస్సార్ చనిపోవటం కొన్ని అనుమానాలను కలిగిస్తోందని. దీనిగురించి ప్రపంచమంతా న్యాయం కావాలంటూ పోరాడుతోంది. మేము కూడా పోరాటాన్ని చేస్తున్నాం. ఇదంతా ప్రస్తుతం వర్చ్యువల్ గానే జరుగుతోంది. అతని గురించి ఏదైనా రాసిస్తారా మాకోసం, ప్లీజ్!?’’ అంటూ అడిగేరు.                                     ముంబాయి సంఘటన దూరానున్న …

Continue reading సుశాంత్ సింగ్ – కలలు – యువత! – ప్రతిలిపి, May. 2021

సాయంకాలపు నడక – ప్రతిలిపి, May. 2021

* * *                                                                       ఫిబ్రవరి నెల నడుస్తోంది.                                         దక్షిణభారతంలో చలి అనేది అంతో ఇంతో, అంటే ఒక దుప్పటి పలుచనిదైనా కప్పుకునే అనుభవం తెచ్చే ఒకటి, రెండు నెలలు వెనక్కివెళ్లిపోయాయి. వాతావరణంలో వేడి కొద్దికొద్దిగా అనుభవంలోకి వస్తోంది. సాయంకాలపు నడక ఎంతో ఇష్టమైన వ్యాపకంగా మారింది. నడుస్తుంటే చుట్టూ పరుచుకున్న ప్రకృతి నన్ను చూస్తోందా? నాతోపాటే తనూ నడుస్తుంది కదా. నేను నా ఆలోచనల్లో మునిగి చుట్టూ ఉన్న పరిసరాల్ని చూస్తున్నానా? అంటే కళ్లతో …

Continue reading సాయంకాలపు నడక – ప్రతిలిపి, May. 2021

జీవితాలు సరళాలు! – ప్రతిలిపి, May. 2021

* * *                                                                                                       సాయంత్రం మార్కెట్ లో కనిపించింది సరళ. వాళ్లు, మేము ఇదివరకు ఒకే వీధిలో ఉండేవాళ్లం. ఇల్లు కట్టుకున్నాక మేము ఇటు వచ్చేసాం. ఎప్పుడైనా ఇలా కలిసినపుడు కొత్తగా వెలిసిన కాఫీ డే లో కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకోవటం చేస్తుంటాం. అలవాటుకు భిన్నంగా కాస్సేపు ఇంటికొచ్చి వెళ్లకూడదూ అంటూ నన్ను తనతో లాక్కెళ్లింది. ఆమె ఏదో దిగులుగా ఉన్నట్టు తోచింది నాకు. తనున్న పరిస్థితి(?)లో ఎవరితోనైనా కాస్సేపు మాట్లాడాలనుకుంటోందేమో! గుమ్మంలో …

Continue reading జీవితాలు సరళాలు! – ప్రతిలిపి, May. 2021

ప్రైవేటీకరణ – ప్రతిలిపి, May.2021

* * *                                                                                         ఫోన్ మోగటం నా విషయంలో కాస్త తక్కువే. ఎక్కడ చూసినా కళ్లు, చెవులు, చేతులు మొబైల్ ఫోన్ కి అప్పగించే మనుషుల్ని చూస్తుంటే వీళ్లందరికీ ఇన్నిన్ని కబుర్లు ఎక్కడినుంచి వస్తాయో అని ఆశ్చర్యం గా ఉంటుంది. బొత్తిగా అలవాటు లేని వ్యవహారం. అయితే ఎప్పుడూ ఫోనెత్తి ఎవరినీ పలకరించనన్నది నా సర్కిల్ లో అందరికీ నా మీదున్న ఏకైక కంప్లైంట్. కానీ ఆ అలవాటు అలాగే ఉండిపోయింది. ఎప్పుడో మరీ …

Continue reading ప్రైవేటీకరణ – ప్రతిలిపి, May.2021

నా డైరీ- నా నేస్తం! – ప్రతిలిపి, May.2021

                                                 * * * నా డైరీతో నా ఆలోచనలు అన్నీ చెప్పుకుంటాను. అందుకేనేమో స్నేహితులంటూ పెద్దగా లేకుండానే గడిచిపోయింది ఇన్నేళ్లూ! అవును, డైరీ మాత్రమే ఓర్పుగా నా సొద వింటుంది. ఎలాటి వ్యాఖ్యానాలూ చెయ్యదు. ఎలాటి తీర్పులూ ఇవ్వదు. తనతో ఏమి చెప్పుకున్నా ఎలాటి అవరోధం కలిగించదు మధ్యమధ్య. నన్ను నన్నుగా చూస్తుంది. నా లోలోపలికి చూస్తుంది. నిజాయితీని నేర్పింది. అలా అక్షరాలతో నాస్నేహం మొదలైంది డైరీతోనే.                                       ఈ డైరీ రాసే అలవాటు ఎన్నేళ్లదని! …

Continue reading నా డైరీ- నా నేస్తం! – ప్రతిలిపి, May.2021