రేసిస్ట్ – సారంగ వెబ్ మ్యాగజైన్, 15 Mar. 2023

 * * * “అరె, నేను ఏమన్నానండీ. అంత సీరియస్ అవుతారెందుకు?” సుజిత్ తేలిగ్గా నవ్వబోయాడు. “చెప్పానుకదా, నన్ను పేరుతోనే ప్రస్తావించండి. అంతే.” మల్లిక గొంతులోని తీవ్రతకి సుజిత్ కూడా అంతే తీవ్రంగా అన్నాడు. “మేడమ్, మనం చిన్నప్పుడు భాష నేర్చుకుంటూ నామవాచకాలు, సర్వనామాలు అంటూ నేర్చుకున్నాం. ప్రతిసారీ పేరు చెప్పక్కర్లేకుండా సర్వనామాల్ని వాడతాం. నేను అదే చేసాను ఇప్పుడు. అందులో అంత తప్పు ఏముంది?’ “తప్పొప్పుల గురించి నేను మాట్లాడటం లేదు. నా విషయం వచ్చినప్పుడు …

Continue reading రేసిస్ట్ – సారంగ వెబ్ మ్యాగజైన్, 15 Mar. 2023

బుజ్జి నాన్న – సారంగ వెబ్ మ్యాగజైన్, 1 Apr. 2022

             * * *                                 డాక్టరు రాసిన మందులు తెచ్చేందుకు హాస్పిటల్ లో ఉన్న ఫార్మసీ వైపు నడిచింది నీహారిక. కౌంటర్ లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చేంతలో ఫోన్ రింగయింది. చైతన్య! సిగ్నల్ సరిగా లేదు. కనెక్షన్ ఉన్నట్టు కనిపిస్తోంది, ఏమీ వినపడక అప్రయత్నంగా స్పీకర్ లో వినే ప్రయత్నం చేసింది. చుట్టూ ఎవరూ లేకపోవటంతో ఊపిరి పీల్చుకుంది. ‘’అక్కా, నీ బుజ్జి నాన్నకేమైంది? ఏక్సిడెంట్ ఎలా అయిందసలు?’’ తమ్ముడి గొంతులో ఆందోళన. ‘’అక్కా’’ అంటూ ఎప్పుడో కానీ …

Continue reading బుజ్జి నాన్న – సారంగ వెబ్ మ్యాగజైన్, 1 Apr. 2022

అనుభవైకవేద్యం – ప్రతిలిపి, Apr. 2021

* * *                                                         “సౌమ్యా” అన్న కేక వినిపించి, “అదిగో అమ్మ పిలుస్తోంది. ఇంక వెళ్తాను” అంటూ అయిష్టంగానే లిఫ్ట్ దగ్గరకి పరుగెత్తింది సౌమ్య. స్కూల్ బస్ దిగి స్నేహితులతో కాస్సేపు కబుర్లు చెప్పటం సౌమ్యకి అలవాటే. పిలవకపోతే అలా గంటలు గడిచిపోతాయి. రెండు కిలోమీటర్ల దూరమైనాలేని స్కూల్ కి సైకిల్ మీద వెళ్లమంటే స్నేహితులతో బస్ లోనే వెళ్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మెట్లెక్కి రాదు. భార్గవికి కూతురు గురించిన ఈ చిన్న విషయాలే …

Continue reading అనుభవైకవేద్యం – ప్రతిలిపి, Apr. 2021

Two Worlds – Concluding Part – Muse India the literary e-journal, 28 Aug. 2021

* * * YOUR SPACE Narrative As I was passing through the Café Coffee Day on my way, I saw a few couples. I stood there for a second and was glad to see that at least some people found a way to take a break from their mobile phones and spend time with their …

Continue reading Two Worlds – Concluding Part – Muse India the literary e-journal, 28 Aug. 2021

Two Worlds – Part – 2 – Muse India the literary e-journal, 27 Aug. 2021

* * * YOUR SPACE Narrative              How did such moments ever go by when I was a kid? Our schools used to suddenly declare holidays due to the rains. It wasn’t like how it is now and the mothers used to stay home. We used to get home somehow, drenched from the rain, and …

Continue reading Two Worlds – Part – 2 – Muse India the literary e-journal, 27 Aug. 2021

అస్తిత్వపు ఆనవాళ్లు – ఈమాట వెబ్ మ్యాగజైన్, Jul.2021

* * * “అమ్మా, నేను మతం మారిపోతాను.” భోజనం ముగించి లేస్తూ అన్న నవ్య మాటలకి ఉలిక్కిపడ్డాను. పదోక్లాసు పరీక్షలు రాయబోతున్న నవ్య చాలా విషయాలు సులువుగానే అర్థం చేసుకుంటుంది. నా సమాధానానికి ఎదురుచూడలేదు. తన నిర్ణయం చెప్పి గదిలోకి వెళ్లిపోయింది. బోర్డ్ ఎగ్జామ్స్ నాలుగురోజుల్లోకి వచ్చాయి. తన చదువు గురించిన దిగుల్లేదు కానీ అకస్మాత్తుగా ఈ ప్రస్తావనే కాస్త ఆశ్చర్యం కలిగించింది. వాళ్ల నాన్న ఉన్నా ఇలాగే చెబుతుంది ఏ విషయమైనా. నవ్య అలాగే …

Continue reading అస్తిత్వపు ఆనవాళ్లు – ఈమాట వెబ్ మ్యాగజైన్, Jul.2021

అనుభవైకవేద్యం – ప్రతిలిపి లాక్ డౌన్ కథల పోటీలో సాధారణ ప్రచురణ పొందినది, May, 2021

* * *                                                           “సౌమ్యా” అన్న కేక వినిపించి, “అదిగో అమ్మ పిలుస్తోంది. ఇంక వెళ్తాను” అంటూ అయిష్టంగానే లిఫ్ట్ దగ్గరకి పరుగెత్తింది సౌమ్య. స్కూల్ బస్ దిగి స్నేహితులతో కాస్సేపు కబుర్లు చెప్పటం సౌమ్యకి అలవాటే. పిలవకపోతే అలా గంటలు గడిచిపోతాయి. రెండు కిలోమీటర్ల దూరమైనాలేని స్కూల్ కి సైకిల్ మీద వెళ్లమంటే స్నేహితులతో బస్ లోనే వెళ్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మెట్లెక్కి రాదు. భార్గవికి కూతురు గురించిన ఈ చిన్న …

Continue reading అనుభవైకవేద్యం – ప్రతిలిపి లాక్ డౌన్ కథల పోటీలో సాధారణ ప్రచురణ పొందినది, May, 2021

స్వేచ్ఛ – ఈమాట వెబ్ మ్యాగజైన్, Dec. 2020

శ్రీ గుర్రాల లక్ష్మీప్రసాద్ గారి స్మారక అవార్డు, తెలుగుతల్లి కెనడా పత్రిక, Mar. 2021 * * * రాత్రి భోజనాల దగ్గర ఎప్పటిలానే గొడవ పెట్టుకున్నారు రాగిణి, వరుణ్. “అమ్మతో చెప్పనా నీ సంగతి?” బెదిరించింది రాగిణి తనకంటే రెండేళ్లు పెద్దవాడైన అన్నని. “ఏం చెబుతావ్? చెప్పుకో.” వాడు భుజాలు ఎగరేశాడు. ఇద్దరూ టీన్స్‌లో ఉన్నారు. పదోక్లాసు పరీక్షలు రాయబోతూ రాగిణి, ఇంటర్ పరీక్షలు రాయబోతూ వరుణ్. ఇద్దరివంకా ఏమిటన్నట్టు చూశాను. ఈమధ్య ఎక్కడ చూసినా …

Continue reading స్వేచ్ఛ – ఈమాట వెబ్ మ్యాగజైన్, Dec. 2020