ఇక్కడ…….. రాళ్లు కూడా మాట్లాడతాయి! – గూడెం చెప్పిన కథలు – సారంగ Feb, 2016

ద్వైతాద్వైతం

* * *

FEBRUARY 10, 2016 23 COMMENTS

gudem

గూడెం పరిసరాలు అలవాటు అవుతున్నాయి. మొదట్లో కుతుహలంగా, ఆరాగా, సంశయంగా నన్ను, నారాకని వెంటాడే చూపులు మెల్లి మెల్లిగా స్నేహంగా, ఎదురుచూస్తున్నట్లుగా ఉంటున్నాయి. నాకు కూడా ఇప్పుడు ఆ పరిసరాలు ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నాయి. ఆ పిల్లలు చదువుకోవటం కోసం ఏదైనా చెయ్యాలని ఇష్టంగానే మొదలు పెట్టినా నా రాకని అక్కడ ఎంతవరకూ ఆహ్వానిస్తారో అన్న కొద్దిపాటి జంకు మాత్రం మొదట్లో ఉండేది .

ఇప్పుడైతే అది నా సామ్రాజ్యం అన్నంత ధీమా ! దారి పొడవునా పలకరింపులు కి సమాధానాలు చెబుతూ వెళ్లటం అలవాటైపోయింది .

‘టీచరమ్మా, అప్పుడే వస్తున్నావూ? ఇంటికెళ్ళి కాస్త టీ నీళ్ళన్నా తాగొస్తున్నావా లేదా?’ చేటలో బియ్యం చెరుగుతూ ఆ పెద్దావిడ ఎప్పటిలాగే పలకరించింది. సమాధానంగా తలూపేను.

స్కూలు నుండి వస్తూనే పుస్తకాల సంచీలు గుమ్మాల్లోకి విసిరి, రోడ్డు మీద ఆటల్లో మునిగిపోయిన పిల్లలు మాత్రం ‘టీచర్, ఇప్పుడే వస్తాం’ అని ఓ కేక పెట్టేరు అయిష్టంగానే. తనకు తెలుసు వాళ్లకి ఆటలు ఎంత ఇష్టమో! అసలు ఆటలు వాళ్ల హక్కు కాదూ? కానీ… చదువుకోవద్దూ !

వీధి కుళాయిల దగ్గర స్కూలు యూని ఫారాల్లొ ఉన్న ఆడపిల్లలు, ఒకరిద్దరు మగ పిల్లలు నీళ్లు పడుతూ ఇబ్బందిగానే  నవ్వు ముఖాలు పెట్టేరు .

వీళ్ళకి ఇంకో అరగంట పడుతుంది పనులు తెముల్చుకు వచ్చేందుకు. ఈలోగా…

View original post 1,639 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.