అప్పు తీసివేత-చిన్నారి విన్నీ– గూడెం చెప్పిన కథలు – సారంగ Jan, 2016

ద్వైతాద్వైతం

* * *

అప్పు తీసివేత-చిన్నారి విన్నీ

gudem

గూడెంలో క్లాసులు మొదలుపెట్టిన తొలి రోజులు.

అప్పటికి రోజువారి దాదాపు ఒక ముప్ఫై మంది పిల్లలు క్లాసులకి వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం పిల్లలు అప్పుతీసుకునే తీసివేతలు చెప్పమని అడిగేరని బోర్డ్ మీద చెబుతున్నాను.

‘అప్పు తీసుకోవడం అంటే ఏంటి టీచర్ ?’ విన్నీ అడుగుతోంది.

‘అప్పు తీసుకోవడం అంటే నువ్వు పెన్సిలు కొనుక్కుందుకు నీ దగ్గర డబ్బులు లేవనుకో  ప్రక్కింటి వాళ్లనో , తెలిసున్న వాళ్లనో అడిగి తీసుకోవడం , ఆ తర్వాత నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తిరిగి వాళ్ల డబ్బులు వాళ్లకి ఇచ్చేయడం .’

‘ మరి, నాలుగు లోంచి ఐదు తియ్యలేనప్పుడు పక్కనున్న అంకె నుంచి ఒకటి అప్పు తీసుకోమన్నారు కదా. మళ్లీ ఆ ఒకటి అప్పుని ఎలా తీర్చాలి టీచర్?’ విన్నీ ముఖంలో సీరియస్ గా కనిపిస్తున్న ప్రశ్న.ఆ అమ్మాయి ప్రశ్నకి నవ్వొచ్చింది. నిజమే కదూ, అప్పు ఎలా తీర్చాలి?……………………….

‘ టీచరమ్మా!’ అన్న పిలుపుకి తలత్రిప్పేను.

నలుగురు పెద్దవాళ్లు, వాళ్ల వెనుక నలుగురు ఆడపిల్లలు నిలబడి ఉన్నారు. ‘చెప్పండి’

‘ టీచరమ్మా, మా పిల్లలకి ఇంగ్లీషు నేర్పుతావా? పదో క్లాసు పరీక్షకి వెళ్తున్నారు. ‘ వాళ్లని వివరంగా చూసాను. పదో క్లాసు పిల్లలంటే నమ్మబుధ్ధికాలేదు. స్కూల్లో చూసినట్లే అనిపించింది. అవును, కానీ వాళ్ల…

View original post 1,922 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.