* * *
నిజం చెప్తున్నా ,ఒక హిజ్రా ఆత్మకథ – ఎ. రేవతి, తెలుగుః పి. సత్యవతి
“మనం తరచుగా హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే సమాజపు అంచులలో బతికేవారికి ఈ హక్కులు అందుబాటులో ఉన్నాయా?” అంటూ ఆత్మకథ చెబుతున్న ఎ. రేవతి తన ముందుమాటలో సూటిగా అడిగారు.
ఎంతో నిజాయితీగా తను పడిన శారీరక, మానసిక అవమానాలను, బాధలను, తనలాటివారు ఎదుర్కొంటున్న వివక్షను కళ్లకు కట్టినట్టు రాసిన రేవతి అభినందనీయురాలు. ఆమె పూనుకోకపోతే వారి జీవితాల్లో ఉన్నదారుణమైన హింస, దుఃఖం బయటి ప్రపంచానికి తెలిసే వీలూ లేదు. అర్థంచేసుకునేందుకు ఎవరైనా ప్రయత్నించే అవకాశమూ చాలా తక్కువగా ఉండి ఉండేది.
రేవతి తమిళంలో రాసిన “ఉనర్వుమ్ ఉరువమమ్” అన్నతన ఆత్మకథను ఇంగ్లీషులోకి వి.గీత అనువదించారు. వారిని, ఈ పుస్తకాన్ని తెలుగులో అతి సరళంగా అనువదించిన పి.సత్యవతి గారిని, అందుబాటులోకి తెచ్చిన పెంగ్విన్ ప్రచురణలను అభినందించాలి. ఈ అనువాదానికిగాను సత్యవతిగారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది.
సమాజపు అంచులలో బతకవలసి రావటానికి కారణం కులం, మతం, లింగం, లైంగికత, ధనం అంటూ అనేక కారణాలున్నాయి మన వ్యవస్థలో. ఇవి అనుభవించే వారికే తెలుస్తాయి. దానికంతకూ కారణం అయిన చుట్టూఉన్న సమాజానికి దానిని అర్థం చేసుకునే అవసరం, తీరికా కూడా లేవు. ఒక ఇంట్లో అబ్బాయో, అమ్మాయో పుట్టినప్పుడు సంబరం చేసుకుంటుంది కుటుంబమంతా. అదే బిడ్డ అబ్బాయిగానో, అమ్మాయిగానో కాక తనకే…
View original post 2,721 more words
Peeped into the lives of the unfortunate ones, whole life the society made miserable and pathetic. I hope in future there is a change the mind of people, especially those of immediate family members.. Thought provoking narration!!
LikeLike
Regret the typos in the above comment.
Please read “whole” as “whose”
and “will” in place of “is”
Preposition”in” to be inserted before”the mindset”..
Request apologies from the writer..
LikeLike
Appreciate your sincere effort.
Thank you for liking the article.
LikeLike